in

big boss beauties ashu, ariyana back in news again!

షు రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తన అందచందాలతో ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటుంది. బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టీవ్ గా వుండే ఈ అమ్మడు..తన ఫోటో స్టిల్స్ తో కుర్రకారుల మతి పోగొడుతుంది..

అయితే ఇటీవలే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో అషు రెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ లో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ మొత్తం బోల్డ్ గా కొనసాగడంతో.. సర్వత్ర ఈ ఇంటర్వ్యూ పైనే చర్చ నడిచింది. కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్ ఈ ఇంటర్వ్యూ పై డిబేట్లు కూడా పెట్టాయి అంటే అర్థం చేసుకోండి ఈ ఇంటర్వ్యూ ఎంత సెన్సేషన్ గా మారిందో.. దీంతో అషు రెడ్డి పాపులారిటీ మరింత పెరిగింది. బుల్లితెరలో పలు టీవీ కార్యక్రమంలో యాంకర్ గా చేస్తూ… బిజీబిజీగా గడుపుతోంది అషు..

అరియానా కూడా రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలు మాత్రమే కాదు ఆయనతో జిమ్ సెంటర్లో చేసే హడావిడి ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది..ఇక ఈ క్రమంలోనే వీరిద్దరూ హాట్ గా కనిపించడమే కాకుండా ఒకరికొకరు నెటిజన్లను మరింతగా పిచ్చెక్కిస్తున్నారు. ఇకపోతే అరియానా అందానికి అషూ రెడ్డి కూడా తట్టుకోలేక ఆమెను ముద్దు పెట్టేసింది ఇకపోతే నెటిజన్స్ నుంచి వీరిద్దరూ కొంతవరకు నెగెటివిటీని పొందినప్పటికీ చాలా వరకు మంచి పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఇక ఇంస్టాగ్రామ్ లో వీరి షేర్ చేసి ప్రతి ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది..!!

king Nag Working hard On Akhil’s Bollywood Entry!

Dulquer Salmaan shocking comments on bollywood boycott culture!