More stories

  • in

    rgv: film makers are planning to assassinate rajamouli

    దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉంది. జేమ్స్ కెమరూన్ వంటి వాడే.. రాజమౌళి తీసిన సినిమా గురించి, అందులోని సీన్స్ గురించి అంత గొప్పగా వివరిస్తూ వస్తే.. ఎవ్వరికైనా సరే ఈర్ష్య పుడుతుంది. ఇక మన ఇండియన్ డైరెక్టర్లలో చాలా మంది అలానే ఉన్నారట. వారంతా కలిసి ఓ కూటమిలా ఏర్పడి రాజమౌళిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆ గ్రూపులో తాను కూడా ఉన్నానని, అయితే తనకు నాలుగు పెగ్గులు పడటంతో ఇలా బయటపెట్టేశానని [...]
  • in

    Raveena Tandon’s Daughter Rasha To Make Her film Debut!

    సినీ పరిశ్రమలో వారసుల పరంపర కొత్తేం కాదు. అయితేఈ ఏడాది బాలీవుడ్ లోకి ఓ వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ సీనియ‌ర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని. ఈమెకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రకరకాల ఫొటోషూట్స్ తో నెట్టింట్లో సందడి చేస్తోన్న ఈమె.. రవీనా కూతురిగా కూడా మంచ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీకి ఆమె క్లియరెన్స్ ఇచ్చింది.. 17ఏళ్ల [...]
  • in

    PM Modi cautions workers to avoid ‘unnecessary comments on films’

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికలకు సుమారు 400 రోజులే మిగిలి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తారా, వేయరా అనే విషయాన్ని పక్కనపెట్టి ముస్లింలు సహా మైనారిటీలందరికీ చేరువ కావాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం అందుతుంది.. కాగా ఈ సమావేశంలో అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని [...]
  • in

    fans criticize balayya for saying ‘Akkineni Thokkineni’ comment!

    తాజాగా ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో భాగంగా బాలయ్య ఒక ఫ్లోలో అన్న మాట సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఆయన ఒక చోట.. ‘‘అక్కినేని తొక్కినేని’’ అనే పదప్రయోగం చేయడం వివాదానికి దారి తీసింది. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. ఒకచోట ఒక నటుడిని చూపిస్తూ ఆయనతో జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించాడు బాలయ్య. తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వచ్చాయంటూ నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని [...]
  • in

    WHAT IS THE RELATION BETWEEN SAVITRI AND LALITHA Jewellery!

    లలిత జ్యూవెలరీ కి మహా నటి సావిత్రి గారికి ఉన్న అనుబంధం ఏమిటి? సావిత్రి గారికి బంగారు నగలు అంటే చాల ఇష్టం, ఆ రోజుల్లో ఏదైనా బంగారు నగల షాప్ ఓపెనింగ్ పిలిస్తే ఇక వాడి పంట పండినట్లే, బోణి పేరుతో సావిత్రమ్మే చాల నగలు కోనేసే వారట. సావిత్రి గారు బాగున్నా రోజుల్లో కేజీల కొద్దీ బంగారం ఆమె ఒంటి మీద,ఇంట్లోనూ ఉండేది. అదే విధంగా ఆమెకు కార్ లు అన్న చాల ఇష్టం [...]
  • in

    sai pallavi hits a jackpot in Kollywood?

    హీరోయిన్ సాయిపల్లవి సక్సెస్‌‌, ఫెయిల్యూర్స్‌‌ పట్టించుకోకుండా తన మనసుకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. కిందటేడాది ఆమె నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు విడుదలయ్యాయి. అప్లాజ్ వచ్చిన స్థాయిలో కమర్షియల్‌‌ సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం శివకార్తికేయన్‌‌కు జంటగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. మరో తమిళ చిత్రంలో ఆమె నటించబోతుందని, అదికూడా అజిత్‌‌కు జంటగా కనిపించనుందని టాక్. ‘తెగింపు’ చిత్రంతో సంక్రాంతికి వచ్చిన అజిత్, త్వరలో విఘ్నేష్‌‌ శివన్‌‌ డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేయనున్నాడు. అనిరుధ్‌‌ దీనికి [...]
  • in

    rashmika mandanna opens up on being called as a boy!

    సినిమాలు హిట్లు అవుతూ రావడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అని పేరు పడిపోయింది. ఈ క్రమంలో రష్మిక మందన చేస్తున్న కొన్ని సినిమాలు బోల్తా పడుతున్నా ఆమె హిట్ల లెక్కలోకి వేసుకుంటూ నిర్మాతలు ఆమెకు బంగారు అవకాశాలు ఇస్తూ వెళుతున్నారు. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ ని కూడా దాటుకుని బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న రష్మిక మందన అనేక సందర్భాలలో తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి బదులు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోలర్లకు [...]
  • in

    Keerthy Suresh’s Expensive Gifts To ‘dasara’ Unit Members!

    మహానటి’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తన అద్భుత నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇతర సినిమాల్లోనూ నటిస్తోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ అనే మూవీ చేస్తోంది. 90వ కాలం [...]
  • in

    top 10 Actresses Who Played Prostitutes in tollywood!

    చాలా మంది స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా, విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కించుకోవాలన్నా వేశ్య పాత్రలు ఎంచుకోవడం ఒక మంచి ఆప్షన్‌గా వారు భావిస్తున్నారు. అలా అని ఇవి అంత సులభంగా చేయగలిగే పాత్రలు కావు. చాలా కష్టతరమైన పాత్రలు. బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, రొమాన్స్...ఇలా ఎన్నో షేడ్స్ ప్రదర్శించాల్సి వస్తుంది..అలాంటి వేశ్య పాత్రలు తెలుగులో చేసి మెప్పించిన భామలు ఎవరో చూద్దాం రండి.. 10. SWETHA [...]
  • in

    who is responsibility for our death? netizens question sreeleela!

    పెళ్లి సందడి' ఈ ఒకే ఒక్క సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన శ్రీ లీల ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది. శ్రీ లీల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగ [...]
  • in

    Kerala student misbehaves with Aparna Balamurali on stage!

    తమ అభిమాన తారలను చూసి ఆనందం పొందే వాళ్లు కొందరైతే, వారిని తాకాలని చూసేవారు ఇంకొందరు. రెండో రకం వాళ్లతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో ఎందరో హీరోయిన్లను పబ్లిక్ ప్లేస్‌లో అనుచిత ప్రవర్తనకు గురైనవారే. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మలయాళ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత అపర్ణా బాలమురళీ..అపర్ణ తాజా చిత్రం ‘తన్కమ్’. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. దీనిలో భాగంగా తన కో స్టార్ వినీత్ శ్రీనివాసన్‌తో [...]
  • in

    Prabhas and Prasanth Neel’s next project titled Ravanam?

    ప్రశాంత్ నీల్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి రావణం అనే టైటిల్ అనుకుంటున్నారు. రామాయణంలో రావణుడి పాత్ర ఆధారంగా ఇందులో ప్రభాస్ పాత్రని తీర్చిదిద్దారట దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తో సంచలనం సృస్టించాడు నీల్. హీరో పాత్రని పూర్తిగా నెగిటివ్ కోణంలో ఒక బ్యాడ్ వరల్డ్ ని క్రియేట్ చేసి అందులోనే విలనీ హీరోయిజం చూపించాడు. ఈ విలనీ హీరోయిజం ప్రేక్షకులకు చాలా నచ్చింది. ఇప్పుడు ప్రభాస్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.