NTR 30 EXCLUSIVE: hot beauty Janhvi Kapoor locked
ఇప్పుడివన్నీ పక్కకెళ్లిపోయి ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ 30న సినిమాలో జాన్వీ కపూర్ అఫీషియల్ గా లాక్ అయ్యింది. ఈ లీక్ వారం పది రోజుల నుంచి చక్కర్లు కొడుతూనే ఉన్నప్పటికీ వేర్వేరు కొత్త పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ అవన్నీ ఉత్తిత్తివేనని తేలిపోయింది. ఫోటో షూట్ చేసి తారక్ జాన్వీ జోడి పర్ఫెక్ట్ గా కుదురుతోందని దర్శకుడు కొరటాల శివ సంతృప్తి చెందాకే అనౌన్స్ మెంట్ ఇచ్చారట. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ [...]











