Kajal Aggarwal Says ‘north Cinema Lacks Ethics and Values’!
సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి భారీ స్టార్డం హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. మరి కాజల్ అయితే తన పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని మళ్ళీ మొదలు పెట్టగా పలు సినిమాలు సహా వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఇక రీసెంట్ గానే మాస్ గాడ్ నందమూరి బాలయ్య 108 లో హీరోయిన్ గా కూడా లాక్ అయ్యింది. అయితే ఇపుడు బయట బాగానే కనిపిస్తున్న తాను లేటెస్ట్ గా నేషనల్ [...]











