agent movie Producer Apologizes For blunder Mistake!
తప్పు చేశాము క్షమించండి అంటూ ఏజెంట్ మూవీ ఫ్లాప్ పై సంచలన కామెంట్స్ చేసాడు చిత్ర నిర్మాత అనిల్ సుంకర. ఈమేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ” ఏజెంట్ ప్లాప్ కు కారణం మేమే అని ఒప్పుకుంటున్నాం. ఇది ఒక పెద్ద పని అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని జయించాలని అనుకున్నాము, కానీ మేము బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంతో ఈ పొరపాటు జరిగింది. కోవిడ్ సమయంలో కూడా [...]











