in

Fan builds temple in honour of heroine Samantha!

మంత క్రేజ్ కి తగ్గట్టుగా ఒక అభిమాని ఆమె కోసం ఏకంగా గుడిని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ వాస్తవానికి హీరోయిన్స్ కి గుడి నిర్మించే సంస్కృతి తమిళ్ ఇండస్ట్రీలోనే ఉంది. అయితే ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలలో మొదటిసారి సమంత కోసం ఒక అభిమాని ఏకంగా గుడిని నిర్మిస్తున్నట్లు సమాచారం.అసలు విషయంలోకి వెళితే.. స్టార్ హీరో సమంత కోసం ఒక అభిమాని ఏకంగా తన ఇంటి ప్రాంగణంలోనే గుడి కట్టిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు కు చెందిన సందీప్ అనే వ్యక్తి తన ఇంట్లో సమంత కోసం గుడిని నిర్మిస్తున్నారని వార్త వెలుగులోకి వచ్చింది. సమంత పై ఉన్న అభిమానంతో ఆయన ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం వంటి దేవాలయాలకు వెళ్లి వచ్చాడు. ఇటీవల ఆమె మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న నేపథ్యంలో ఈ యాత్రలకు వెళ్లి వచ్చాడు. ఇకపోతే ఇప్పటికే విగ్రహం చివరి దశకు చేరుకొందని..ఆ విగ్రహానికి సంబంధించిన గోపురం పనులు కూడా చేయిస్తున్నాడని వార్తలు బయటకు రావడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!

krack director Gopichand Malineni locks Thalapathy Vijay?

A RARE BOND BETWEEN N.T.R AND DURGA KALAMANDIR!