More stories

  • in

    Urvashi Rautela the new hot sensation of tollywood!

    బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అందం పోత పోసినట్లుండే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది పోనీ, సౌత్‌లో అయినా అమ్మడి అందానికి తగిన గుర్తింపు దక్కిందా.? అంటే ఇక్కడా అది నెరవేరలేదు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ఐటెం గాళ్‌గా నటించింది. అంతకు ముందే హీరోయిన్‌గా ‘బ్లాక్ రోజ్’ అనే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకున్నది లేదు. ఇక, ప్రస్తుతం ఆమె చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్టులున్నాయట [...]
  • in

    sai pallavi gives a green signal for a remake?

    రీమేక్ సినిమాల్లో నటించకూడదు.. అని సాయి పల్లవి తీసుకున్న నిర్ణయం ఆమెని కెరీర్ నుంచి దూరంగా ఎక్కడికో నెట్టేసింది. ‘భోళా శంకర్’ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ తప్పు ఆమె కెరీర్‌ని వెంటాడుతూనే వుంది. ఇకపై అలాంటి తప్పు చేయకూడదని సాయి పల్లవి నిర్ణయించుకుందట. అందుకు కారణం ఇప్పుడు రీమేక్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోవడమే. ముఖ్యంగా తెలుగులో రీమేక్ సినిమాల జోరుగా బాగా పెరిగింది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్ హీరోలంతా రీమేక్ సినిమాలకు మొగ్గు [...]
  • in

    Vijay Devarakonda wants to give pooja hegde a chance?

    ఇప్పుడు టాలీవుడ్ సినిమా సహా ఇండియా లో ఏ సినిమా దగ్గర కూడా అంతగా పరిస్థితి బాగాలేని హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. మరి మరి వరుస హిట్స్ తో భారీ హిట్స్ అందుకున్న ఈమె మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బాచ్ లర్ తర్వాత అయితే ఇక హిట్ చూడలేదు. తెలుగు తమిళ్ సహా హిందీ లలో కూడా భారీ డిజాస్టర్ లు చూసిన పూజా ఇప్పటికి కొన్ని సినిమాలు ఐతే చేస్తుంది. కాగా పూజా ఓకే [...]
  • in

    telugu actress Megha Akash getting married to a politician’s son?

    హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లికూతుకు కాబోతోందనే ప్రచారం కోలీవుడ్ లో ఊపందుకుంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకుంటుందట. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడి కొడుకుతో మేఘా ఆకాష్ వివాహం ఉంటుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు అక్కడ వరుసగా కథనాలు వస్తున్నాయి. ఆ రాజకీయ నాయకుడి కుటుంబం, మేఘా ఆకాష్ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. దశాబ్దాలుగా ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు, రాకపోకలు సాగుతున్నాయట. అలా తమ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని [...]
  • in

    anasuya: vijay fans are getting paid for trolling me

    అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “2019లో, విజయ్ దేవరకొండ తండ్రి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో నేను కూడా నటించాను. అప్పటి వరక అంతా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ టీమ్‌లోని ఒకరు నన్ను తిట్టడానికి ఆయన పబ్లిసిస్ట్ (ప్రచారకర్త) నన్ను ట్రోల్ చేయడం కోసం కొందరికి డబ్బులిచ్చిన్నట్లు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. పబ్లిసిస్ట్ పెయిడ్ ట్రోల్స్ చేసి ఉంటే విజయ్‌కి తెలిసే ఉంటుంది కదా. అతనికి తెలియకుండా వారు [...]
  • in

    rana missed the role of hanuma in adipurush?

    ఎప్పుడైతే ఈ సినిమాని ఆ సంస్థ కొనుగోలు చేసిందో అప్పటినుంచి సినిమాకి మహర్దశ పట్టుకుందనే చెప్పాలి. ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళీ నటుడు దేవదత్త హనుమంతుడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రైలర్లో ఆయన లుక్ చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంత [...]
  • in

    anupama’s first ever lady oriented movie in telugu!

    ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకుంటున్న టైంలో మళ్లీ అనుపమకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. రౌడీ బాయ్స్, 18 పేజెస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ఈ రింగుల జుత్తు అమ్మాయి.. త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఆమె కొత్తగా తెలుగులో మరో సినిమాను అంగీకరించింది. ‘సినిమా బండి’ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో నటించబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజ్-డీకే నిర్మించిన ‘సినిమా [...]
  • in

    adipurush team to provide 10000 free tickets in Telangana!

    యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ శ్రీరాముని పాత్ర పోషిస్తున్న సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ఫ్రీగా చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పదివేల ప్లస్ టికెట్లను ఉచితంగా ఇస్తామని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. దీనికోసం గూగుల్ ఫామ్ నింపితే టికెట్లు నేరుగా మేము పంపిస్తామని అభిషేక్ [...]
  • in

    pooja hegde to be karthi’s awara girl?

    పూజ హెగ్డేకి వరుస ఫ్లాపులు పడినప్పటికీ, ఆమెకి ఉన్న క్రేజ్ గానీ .. మార్కెట్ గాని తగ్గలేదు. ఆమెను వెతుక్కుంటూ అవకాశాలైతే వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పడినప్పటికీ, ఆమె కూడా ఏమీ కుంగిపోవడం లేదు. వచ్చిన అవకాశాల్లో తనకి నచ్చినవాటికి సైన్ చేస్తూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలో కథానాయికగా ఆమె నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళంలో [...]
  • in

    It’s official : Varun Tej and Lavanya Tripathi to get engaged tomorrow

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం ఈ నెల 9న జరగబోతోందని గత కొంతకాలంగా విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ముందుగా ఈ న్యూస్ ని ఓ ఆంగ్ల వెబ్ సైట్ ప్రచారం చేసింది. అప్పటి నుంచి జోరుగా ఈ వార్తపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ కాని, అటు లావణ్య త్రిపాఠి నుంచి ఎలాంటి ఖండన రాలేదు. దీంతో ఇది నిజమే అనే మాట [...]
  • in

    ANDHRA TIGER CHANGED THE FUTURE OF TWO LEGENDS!

    ఆంధ్ర టైగర్ నెల్లూరు కాంత రావు! నటుడు, నిర్మాత, థియేటర్ యజమాని అయిన నెల్లూరు కాంత రావు స్వతహాగా పహిల్వాన్ ఆ రోజుల్లో కింగ్ కాంగ్, తార సింగ్ వంటి మల్ల యోధులను నెల్లూరికి పిలిచి పోటీలు నిర్వహించిన మల్లయోధుడు అయన. నెల్లూరు నగరం లో ఒకప్పటి కనక మహల్ ఆయన నిర్మించినదే, థియేటర్ యజమాని గ మన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజకీయ ప్రవేశం చేయటానికి కారణభూతులు అయ్యారు. హీరో కృష్ణ [...]
  • in

    balayya as ‘bhagavanth kesari’!

    నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుకు నలభై ఎనిమిది గంటల ముందే అభిమానులకు కానుకల పర్వం మొదలైపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బి కె 108 టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు అధికారికంగా విడుదల చేశారు. భగవంత్ కేసరి పేరుతో ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూటయ్యేలా ఉంది. కాస్త గుబురుగా ఉన్న తెల్ల గెడ్డంతో పెద్దరికం తొణికిసలాడే స్టయిలిష్ అవుట్ ఫిట్ తో ఫ్యాన్స్ నే కాదు సగటు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.