in

rana missed the role of hanuma in adipurush?

ప్పుడైతే ఈ సినిమాని ఆ సంస్థ కొనుగోలు చేసిందో అప్పటినుంచి సినిమాకి మహర్దశ పట్టుకుందనే చెప్పాలి. ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళీ నటుడు దేవదత్త హనుమంతుడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రైలర్లో ఆయన లుక్ చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంత సహజంగా ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేశారు దేవదత్త. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దేవదత్త గురించి ప్రభాస్ ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇకపోతే ఈ దేవదత్త పాత్రను చాలామంది హీరోలు మిస్ చేసుకున్నట్లు సమాచారం. అందులో దగ్గుబాటి రానా కూడా ఒకరు అని తెలుస్తోంది. ఎందుకంటే ఈయన శరీర సౌష్ఠవం, ముఖ వర్చస్సు ఇలా అన్నీ కూడా ఆంజనేయ స్వామి పాత్ర చేయడానికి సరిగ్గా సరిపోతాయి అందుకే రానా ను సంప్రదించగా కానీ అప్పటికే సర్జరీ చేయించుకుని ఉన్నారు రానా. డాక్టర్లు ఏడాది పాటు షూటింగ్లో పాల్గొనకూడదని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారట అందుకే ఈ పాత్రను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం..!!

anupama’s first ever lady oriented movie in telugu!

anasuya: vijay fans are getting paid for trolling me