More stories

  • in

    Janhvi Kapoor bags another South film to romance Akhil?

    యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బ్యారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. రాధేశ్యామ్, సాహో సినిమాలకి రైటర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చెబుతున్నారు. 50 కోట్లకి పైగా బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు Akhil 6 [...]
  • in

    S.S. Rajamouli takes up chairmanship of ISBC!

    దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఫర్‌ క్రికెట్ చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టారు. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు మంచి క్రికెటర్ గా ఉన్న రాజమౌళి..‌. ఇప్పటికీ తీరిక దొరికనప్పుడల్లా సరదాగా క్రికెట్‌ ఆడుతుంటారు. తాజాగా గ్రామీణ ప్రాంతంలోని క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తాము క్రికెట్‌ ఆడే సమయంలో టీమ్‌ మొత్తానికి ఒకటే బ్యాట్‌ [...]
  • in

    nidhi agarwal to continue her career in advertising!

    తెలుగు తెరపై గ్లామర్ క్వీన్ అనిపించుకున్న కథానాయికలు కొంతమందే. అలాంటివారి జాబితాలో నిధి అగర్వాల్ కూడా ఒకరుగా కనిపిస్తుంది. చందమామ కంటే అందంగా ఉందని చెప్పేసి ఫస్టు సినిమాతోనే కుర్రాళ్ల నుంచి ఫస్టు మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ ను ఈ బ్యూటీ ఏలేస్తుందని చాలా మంది జోస్యం కూడా చెప్పారు. కానీ ఈ సుందరి గడిచిన ఆరేళ్లలో తెలుగులో చేసినవి నాలుగు సినిమాలే.  మొదటి రెండు సినిమాలు కథాకథనాల పరంగా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోయినా, గ్లామర్ [...]
  • in

    Kajal Aggarwal Shares Her Battle With Postpartum Depression!

    పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’, ‘సత్యభామ’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తన అభిమానులతో ఆమె సరదాగా ముచ్చటించింది. ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చింది. ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ప్రసవానంతర (పోస్ట్ పార్టమ్) డిప్రెషన్‌ను ఎదుర్కొన్నానని కాజల్ చెప్పింది. అది సర్వసాధారణమని, మహిళలు ఎవరైనా పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలని సూచించింది. [...]
  • in

    reason Why Sai Pallavi in ntr movie Talk Emerged!

    ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్…. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అయితే.. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్ తో [...]
  • in

    spy!

    Synopsis: This movie, directed by debutant Garry BH, revolves around the story of Jay (Nikhil) who plays a RAW agent, music given by Sricharan pakala and produced under ED entertainments banner. CAST: Nikhil Siddharth, Iswarya Menon, Aryan Rajesh, Sanya Thakur, Abhinav Gomatam, Sachin Khedekar in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.3/5 Top Reviewers: TELUGU [...]
  • in

    viral: Trivikram asking For Meenakshi Chaudhary’s Dates

    తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేసే దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. అప్పట్లో పార్వతి మిల్టన్, ఇలియానా వంటి వారిని రిపీట్ చేశాడు త్రివిక్రమ్. ప్రస్తుతం గురూజీ లిస్ట్ లో పూజ హెగ్డే, సంయుక్త మీనన్ లతో పాటు మరో హీరోయిన్ చేరింది. ఆమె ఎవరో కాదు, హిట్2 సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన మీనాక్షి చౌదరి. సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డేని తప్పించి [...]
  • in

    jr ntr and ram charan to be part of oscar Academy committee!

    RRR తో వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్ తో చిత్ర యూనిట్ ఇంకా తడిసిముద్దవుతూనే ఉంది. ఇప్పుడు వీరికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆస్కార్ కమిటీలో చోటు దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ 2023కు సంబంధించిన కొత్తగా ప్రకటించిన ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు స్థానం లభించింది. మొత్తం ఎంపికైన 398లో ‘ఆర్ఆర్ఆర్’కు చెందిన వారు 6 [...]
  • in

    Tamannah Trolled badly For ‘Lust Stories 2’ Promotions!

    ఓటిటి లవర్స్ ఎదురు చూస్తున్న లస్ట్ స్టోరీస్ 2 ఇవాళ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. క్యాస్టింగ్ పెద్దదే ఉన్నా అందరి దృష్టి తమన్నా, ఆమె నిజ జీవిత ప్రియుడు ప్లస్ కాబోయే భర్త విజయ్ వర్మల మధ్య కెమిస్ట్రీ మీదే ఉంది. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ జంట తెరమీద పండించిన రొమాన్స్ కం సెక్స్ చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. కిచెన్ లో పట్టపగలు ఇద్దరూ శృంగారం చేసుకునే సన్నివేశాన్ని [...]
  • in

    Lavanya Tripathi reacts to rumors about her illness!

    ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎక్కువగా తప్పుడు కథనాలు క్రియేట్ చేసి ప్రచారం చేయడం పరిపాటిగా మారిపోయింది. ఫాల్స్ న్యూస్ కారణంగా వెబ్ ట్రాఫిక్ పెరుగుతుందని కొంతమంది ఇలాంటి గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే లావణ్య త్రిపాఠిపైన కూడా ఓ కొత్త రూమర్ ప్రచారంలోకి తీసుకొచ్చారు. లావణ్య త్రిపాఠి అరుదైన వ్యాధి బారిన పడిందని, కొత్తవాటిని చూసినపుడు ఆమె భయపడుతుందని, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా [...]
  • in

    up beauty Palak Lalwani Key Role in ‘Bhagavanth Kesari’!

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్‌ కేసరి. ఎన్‌బీకే 108వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర యూనిట్‌ ఇప్పటికే బాలయ్య, కాజల్, శ్రీలీల పోస్టర్లను విడుదల చేశారు. అవి నెట్టింట తెగ హల్‌ చేశాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భగవంత్‌ కేసరి సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో కాజల్‌ యాక్ట్‌ చేస్తుండగా.. మరో పాత్రలో శ్రీలీల కూడా యాక్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలక [...]
  • in

    sreeleela changed rashmika mandhanna’s fate, here’s why!

    రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన శ్రీలీల. ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలోనే ఏ హీరోయిన్ కూడా చేయనన్ని సినిమాలు చేస్తూ, ట్రేండింగ్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు అన్ని రకాల హీరోలను కవర్ చేస్తూ టి- టౌన్ లో టాప్ పొజిషన్ లో ఉంది. అయితే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన [...]
Load More
Congratulations. You've reached the end of the internet.