police gives Advisory notice to ‘baby’ makers!
ఇటీవలే పట్టుబడిన ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిటీ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ బేబీలో చూపించిన పలు సన్నివేశాల గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు దర్శక నిర్మాతలకు అడ్వైజరీ నోటీసులు ఇచ్చామని చెప్పారు. విషయం ఏంటంటే బేబీలో వైష్ణవి చైతన్య కాలేజీలో కొత్తగా చేరినప్పుడు స్నేహితురాలు సీత సిగరెట్ ద్వారా డ్రగ్స్ ని తీసుకునే క్రమాన్ని దేవరాయ పాటలో చూపిస్తుంది. అందులోనే మరో సీన్ విరాజ్ అశ్విన్ స్నేహితుడు [...]











