More stories

  • in

    Boyapati Srinu confirms his next with Suriya!

    బాలయ్యతో ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తొలి ప్యాన్ ఇండియా చిత్రంగా పోతినేని రామ్ ప్రధాన పాత్రలో ‘స్కంద’ రూపొందించారు. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ తాజా సమాచారం [...]
  • in

    Prabhas Kalki makers issued public warning over leaks!

    చాలా అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీం ఈ సినిమా కోసం ఎంతో ఎక్కువ కస్టపడుతూ వస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో వచ్చిన ఫస్ట్ లుక్ కానీ టీజర్ కి కానీ వావ్ అనిపించే రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాతో ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్తుంది అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ అనూహ్యంగా గత కొన్ని రోజులు కితం సినిమా నుంచి లీక్ అయ్యిన ఫోటోలు చిత్ర [...]
  • in

    Shraddha Kapoor Intentionally IGNORES Rashmika Mandanna?

    చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన రష్మిక మందాన ఆ తర్వాత కెరీర్లో వెనక్కి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి హీరోయిన్ రష్మిక సినిమాలు చేసింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్పలో నటించిన రష్మిక… పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్లింది. ఈ సినిమా తర్వాతేనే బాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక..అక్కడ కూడా ఫుల్ బిజీగా ఉంది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ రష్మికకు తాజాగా ఊహించని [...]
  • in

    Nupur Sanon exits from manchu Vishnu’s ‘Kannappa’!

    మంచు విష్ణుకు గట్టి షాక్ తగిలింది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ట్వీట్ చేశాడు. ‘‘డేట్స్‌ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడం వల్ల నటి నుపుర్‌ సనన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారని ప్రకటించడం బాధగా ఉంది. ఆమెను మేము ఎంతో మిస్‌ అవుతాం. అలాగే, కొత్త నటీమణి కోసం వెతుకులాట మొదలు పెట్టాం. నుపుర్‌ భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని [...]
  • in

    Krithi Shetty To Pair Up With Sharwanand!

    కృతి శెట్టిని 'ఉప్పెన' సినిమాలో చూసిన వాళ్లంతా, ఈ మధ్య కాలంలో ఇంత అందమైన అమ్మాయి హీరోయిన్ గా రాలేదని చెప్పుకున్నారు. ఆకర్షణీయమైన కళ్లు .. అందమైన నవ్వు చూసి ఆమె అభిమానుల జాబితాలో కుర్రాళ్లంతా చేరిపోయారు. అందుకు తగినట్టుగానే కృతికి హ్యాట్రిక్ హిట్ దొరికింది. దాంతో ఇక ఈ బ్యూటీని పట్టుకోవడం కష్టమని అంతా భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ తరువాత వరుసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. క్రేజ్ ఉన్న హీరోలతో చేసినప్పటికీ, పెద్ద [...]
  • in

    Rashmika Mandanna roped in for Ravi Teja’s next?

    రష్మిక..ఇప్పటిదాకా చాలామంది స్టార్లతో సినిమాలు చేసింది కానీ.. అందులో చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న చిత్రాలే. కానీ రవితేజ అంటూ పక్కా మాస్ ఉంటుంది. గోపీచంద్‌తో అతడి కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్.. ఇలా మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ‘క్రాక్’ తర్వాత మల్లీ వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేయగానే మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రానికి కథానాయికగా పలు పేర్లను [...]
  • in

    Sai Pallavi and Naga Chaitanya to repeat their love story again!

    టాలీవుడ్ లో ఉన్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో అయితే సెన్సేషన్ హిట్ అయ్యిన నాగ చైతన్య..లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబినేషన్ ఒకటి. మరి ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన మొదటి సినిమా “లవ్ స్టోరీ” పెద్ద హిట్ కావడంతో వీరి జంటకి మంచి క్రేజ్ ఏర్పడింది. మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనిని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేసారు. కాగా ఈ చిత్రాన్ని కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు [...]
  • in

    Deepika worked in Jawan without remuneration for srk!

    దీపికా పదుకోన్ 2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ ఆమె మొదటి హీరో. ఈ హిట్ పెయిర్ హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. 2023లో అతిపెద్ద హిట్ అయిన పఠాన్ లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇక షారుఖ్ ఖాన్ తాజా బ్లాక్‌బస్టర్ జవాన్‌లో దీపిక ప్రత్యేక పాత్రలో నటించింది. దీపికా అతిధి పాత్రలో నటించింది. మంచి ఇంపాక్ట్ ఉన్న [...]
  • in

    Samantha Reveals How Steroid Ruined Her Skin and face!

    పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమానే ఖుషి కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ నే అందుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా లాభాలు అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా అనంతరం సమంత నుంచి భారీ సిరీస్ “సిటాడెల్” ఇంకా రావాల్సి ఉంది. అయితే వీటిని కంప్లీట్ చేసిన తర్వాత సమంత పెద్ద బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం సమంత గత [...]
  • in

    allu arjun to team up with boyapati again!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' చిత్రీకరణలో చాలా బిజీ గ ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ - బోయపాటి గతంలో 2016లో థియేటర్లలోకి వచ్చిన 'సరైనోడు' చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. నివేదికల ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ ఉండే..తమ రాబోయే సినిమా కోసం వారు ఇప్పటికే ఒక [...]
Load More
Congratulations. You've reached the end of the internet.