in

allu arjun to team up with boyapati again!

కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన ప్రాజెక్ట్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రీకరణలో చాలా బిజీ గ ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ – బోయపాటి గతంలో 2016లో థియేటర్లలోకి వచ్చిన ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. నివేదికల ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ ఉండే..తమ రాబోయే సినిమా కోసం వారు ఇప్పటికే ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను ఖరారు చేశారట. ఈ చిత్రం ఎమోషన్ మరియు యాక్షన్ తో కూడిన జోనర్ లో ఉండబోతున్నట్లు సమాచారం, ప్రస్తుతం బన్నీ పుష్ప తో బిజీ ఉన్నాడు..ఆ తరువాత త్రివిక్రమ్ తో చేయనున్నాడు..బోయపాటి ‘స్కంద’ రిలీస్ కోసం మరి తమిళ్ హీరో సూర్య తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, విటన్నటి తరువాత బన్నీ బోయపాటి సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది…!!

crazy rumor: Salaar team plans a special song with aishwarya

Samantha Reveals How Steroid Ruined Her Skin and face!