More stories

  • in

    sai pallavi hikes her pay, shocks producers and fans!

    రొమాంటిక్, వల్గర్ సీన్స్ లో అస్సలు నటించదు. అలాంటి కొన్ని కొన్ని నియమాలు పెట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు ఆ నియమాలలో నుంచి ఓ రూల్ బ్రేక్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి సాయి పల్లవికి డబ్బు పిచ్చి లేదు .డబ్బు మోజు అందకన్నా లేదు. అందుకే ఆమె సినిమాలు ఫ్లాప్ అయినా రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే రీసెంట్గా ఆమె కమిట్ అయిన నాగచైతన్య చందు ముండేటి సినిమాకు మాత్రం [...]
  • in

    Sundeep Kishan and CV Kumar For superhit ‘Maayavan 2’!

    ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు సందీప్ ఈ సినిమాలో. కిల్లర్ చేసే సీరియల్ హత్యలకు సంబంధించి ఒక సంచలన విషయం తెలుస్తుంది. ఆ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ‘మాయవన్’ తమిళంలో పెద్ద హిట్టయింది. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తెలుగులోకి ‘ప్రాజెక్ట్-జడ్’ పేరుతో అనువాదమైంది. కొంచెం లేటుగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.. ఆరేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టారు సందీప్, [...]
  • in

    ace director Trivikram Brings His Wife Into Films!

    త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్శకనిర్మాతలలో ఒకరు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అతని భార్య సాయి సౌజన్య నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలను చూసుకుంటుంది. స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం 'లక్కీ భాస్కర్‌'ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్‌లోకి ప్రవేశించింది. [...]
  • in

    Actress Trisha to Marry Malayalam Producer?

    సినీ పరిశ్రమలో త్రిష అడుగుపెట్టి 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను ఇప్పటికీ ఆమె కట్టిపడేస్తోంది. హీరోయిన్ గా ఇప్పటికీ తన సత్తాను చాటుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే త్రిష డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందనేదే ఆ వార్త. [...]
  • in

    sreeleela makes a way for national crush rashmika?

    ఈసినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమానికి కూడా శ్రీలీల హాజరైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన కాల్షీట్​లో డేట్స్​ అడ్జస్ట్ కాకపోవడం వల్ల శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే శ్రీలీల స్థానంలో నేషనల్​ క్రష్ రష్మిక మందన్న ఈ ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.. విజయ్​తో రష్మిక జోడీ కట్టనుందన్న వార్తలు విన్న నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. [...]
  • in

    pooja hegde to reunite with allu arjun and trivikram?

    పూజ హెగ్డేకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చినప్పుడు అదృష్టమంటే ఆమెదేనని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలు వరుసగా పరాజయంపాలవుతూ రావడం ఆమె అభిమానులను చాలా నిరాశ పరిచింది. అయితే పూజ హెగ్డే మాత్రం ఆత్మవిశ్వాసంతోనే కొత్త ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే మహేశ్ త్రివిక్రమ్ సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా [...]
  • in

    samantha rejected her best friend’s movie!

    టాలీవుడ్ లో హీరోయిన్ సమంతకు బెస్ట్ ఫ్రెండ్ సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీ పాద అని అందరికి తెలిసిందే. సమంత సినిమాలకు ఈమె తెలుగు డబ్బింగ్ చెబుతుండటంతో వీరిద్దరి పరిచయం మొదలై, అది కాస్త ఫ్రెండ్ షిప్ గా మారి, ఫైనల్ గా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సమంత,చిన్మయి  కలిసి తరుచుగా పలు ఛారిటీ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయితే సమంతకు కేవలం చిన్మయి తో మాత్రమే కాదు, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ [...]
  • in

    Kangana Ranaut still regrets declining ‘Pokiri’!

    చంద్రముఖి-2 సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో నటి ఉందని గుర్తించింది పూరి జగన్నాధ్. హీరోయిన్ కాకముందే స్టార్ హీరోయిన్ అవుతానని చెప్పారు. పోకిరితో నన్ను తెలుగులో పరిచయం చేయాలని భావించారు. అదే సమయంలో నాకు హిందీలో గ్యాంగ్ స్టర్ అవకాశం వచ్చింది’. ‘రెండు సినిమాల షూటింగ్స్ అక్టోబర్లోనే ఉండటంతో నేను గ్యాంగ్ స్టర్ సెలక్ట్ చేసుకున్నా. దీంతో పోకిరి అవకాశం పోయింది..పోకిరిలో నటించనందుకు ఇప్పటికీ బాధ [...]
  • in

    Chiranjeevi’s Epic Fantasy with Aishwarya Rai?

    చిరంజీవి 156వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక 157వ సినిమాను వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, షూటింగు దిశగా అడుగులు వేస్తోంది. ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ. ముగ్గురు కథానాయికలకు ఛాన్స్ ఉంటుందని ముందుగానే చెప్పారు. ఒక కథానాయికగా అనుష్క పేరు..మరో కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది..తాజాగా [...]
  • in

    rashmika clarifies rumors about ravi teja’s movie!

    రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కొన్ని తెలుగు ప్రాజెక్టుల విషయంలో రష్మిక మండన్నా పేరు వినిపిస్తోంది. కొత్తగా కొన్ని ప్రాజెక్టులపై రష్మిక సైన్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, తాను ఏ కొత్త ప్రాజెక్టుకీ సైన్ చేయలేదని రష్మిక తాజాగా వెల్లడించింది. అంటే దీనర్ధం..ఇంతవరకూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు. అంతా హంభక్కే అని స్పష్టత వచ్చేసింది. మాస్ రాజా రవితేజ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ అంటూ [...]
  • in

    Prabhas and Nayanthara likely to reunite after 16 years!

    పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్-నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారట. 2007లో యోగి సినిమాలో జంటగా నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనువిందు చేయబోతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు కలిసి నటించనున్న ఆ సినిమా ఏంటో తెలుసా..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​ ‘కన్నప్ప’ రీసెంట్​గా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో ప్రభాస్​ అతిథి పాత్రలో మెరవనున్నారని, అది కూడా శివుడి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.