in

sreeleela makes a way for national crush rashmika?

సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమానికి కూడా శ్రీలీల హాజరైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన కాల్షీట్​లో డేట్స్​ అడ్జస్ట్ కాకపోవడం వల్ల శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే శ్రీలీల స్థానంలో నేషనల్​ క్రష్ రష్మిక మందన్న ఈ ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు..

విజయ్​తో రష్మిక జోడీ కట్టనుందన్న వార్తలు విన్న నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ ఫేవర్ జంటను మళ్లీ ఆన్​స్క్రీన్ పై చూడబోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట మూడోసారి ముచ్చటగా వెండితెరపై సందడి చేస్తే చూడాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నామంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కావాలి దేవుడా అంటూ అప్పుడే దేవుడిని కాకా పట్టడం కూడా షురూ చేశారు..!!

pooja hegde to reunite with allu arjun and trivikram?

Actress Trisha to Marry Malayalam Producer?