Mannara Chopra opens up about the kiss controversy with director!
హీరోయిన్ మన్నారా చోప్రాతో కలిసి ఫొటోలకు పోజులు ఇస్తూ.. ఆమెకు సడెన్‌గా ముద్దిచ్చేశాడు. ఆశ్చర్యపోయిన మన్నారా..స్టేజ్ మీద తన కోపాన్ని చూపించకుండా నవ్వుతూ ఉండిపోయింది..రవికుమార్ చౌదరి ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మన్నారా బాలీవుడ్ హీరోయిన్ కావడంతో జాతీయ స్థాయిలో ఈ వీడియో ట్రెండ్ అయింది. రవికుమార్ మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరిగింది. ఐతే ఈ వివాదంపై మన్నారా కానీ, రవికుమార్ కానీ ఆ సమయంలో ఏమీ స్పందించలేదు.. కాగా హిందీ ‘బిగ్ [...]











