in

Rashmika Mandanna charged in lakhs for lip locks?

న్బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన యానిమల్ సినిమా సాంగ్ లో రష్మిక, రన్బీర్ ల మధ్య రొమాన్స్ హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క సాంగ్ లోనే ఇద్దరి మధ్య 5 లిప్ లాక్స్ ఉన్న నేపథ్యంలో సినిమాలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా ఈ సాంగ్ కోసం రష్మిక రెమ్యునరేషన్ గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయం ఏంటంటే, అనిమల్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ లో యాక్ట్ చేసేందుకు రష్మిక సపరేట్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందని టాక్ వినిపిస్తోంది.

అంటే సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ కాకుండా ఒక్కో లిప్ లాక్ కి సుమారు 20లక్షలు ఛార్జ్ చేసిందట. గ్లామర్ రోల్స్ లో నటించటం కోసం గతంలో చాలా మంది హీరోయిన్స్ భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేశారు కానీ, ఈ తరహాలో లిప్ లాక్ కి సెపరేట్ రేట్ ఛార్జ్ చేయటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. విజయ్ దేవరకొండ సినిమాల్లో మినహా రష్మిక పెద్దగా లిప్ లాక్ సీన్స్ లో యాక్ట్ చేయలేదు. ఇప్పుడు రన్బీర్ కపూర్ తో ఈ రేంజ్ లో రెచ్చిపోవటం చూసి ఫ్యాన్స్ సైతం షాక్ కి గురయ్యారు. రష్మిక రెమ్యునరేషన్ విషయంలో వినిపిస్తున్న న్యూస్ నిజమైతే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచే ఛాన్స్ ఉంది..!!

happy birthday sai dharam tej!

item girl Urvashi Rautela lost her 24-carat gold iPhone?