balayya with sukumar, Most Crazy Combo On Cards!
భగవంత్ సింగ్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ తో నటసింహం బాలయ్య జోరుమీదున్నాడు. ఇప్పుడు అదే స్పీడులో లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమాలు అందించిన బాబీ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది ఇంకా పట్టాలెక్కక మునుపే మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా పుష్పతో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్న సుకుమార్ తో ఈ చిత్రం చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పైపెచ్చు ఈ సినిమా బాలయ్య నటించిన [...]











