in

manchu lakshmi onboard for jr ntr’s devara?

బ్యాక్‌ టు బ్యాక్ షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేసుకుంటూ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. దేవర సినిమాలో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. దేవరలో ఎన్టీఆర్‌కు మంచు లక్ష్మీ అక్కకగా నటిస్తున్నారని సమాచారం.

అయితే.. ఆమె పాత్ర సినిమాను నడిపిస్తుందనే టాక్‌ కూడా నడుస్తోంది. ఈ రోల్‌ కోసం చిత్ర యూనిట్‌ మొదటగానే మంచు లక్ష్మిని సందర్శించారని.. అందుకు ఆమె ఒకే కూడా చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాలున్న పాన్‌ ఇండియా మూవీలో కీలక పాత్రలో నటిస్తే మాత్రం మంచు లక్ష్మీకి మంచి అవకాశమే అని చెప్పాలి..!!

actress Renjusha Menon Found Dead In Her Apartment!

happy birthday ileana!