ananya pandey: doing liger movie is my biggest mistake
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటించినప్పటికీ జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కూతుడు అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఎదగాలనుకున్న అనన్యకు ఈ సినిమా డిజాస్టర్ కావడం ఎంతో నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా [...]











