Rashmika enters Vijay and mrunal thakur’s ‘Family Star’!
మొదటి నుంచి కొన్ని రూమర్స్ వీరిపై ఉన్నాయి కానీ గత కొన్ని రోజులు కితం బాలయ్య టాక్ షో లో అయితే వీరి మధ్య రిలేషన్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కాకుండా మరో సినిమాలో ఇద్దరు కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమానే “ఫామిలీ స్టార్”. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా [...]










