in

rashmika compares animal with arjun reddy!

యానిమల్‌’ చిత్రంపై హీరోయిన్‌ రష్మిక సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్‌ రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘యానిమల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆమె చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సందీప్‌రెడ్డి వంగా ఎక్కడా రాజీ పడకుండా ;అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాకు యువత నుంచి ఎంతో ఆదరణ దక్కింది. అలాగే విమర్శలు వచ్చాయి.

అయితే సినిమా మాత్రం పెద్ద హిట్‌ అయింది. అర్జున్‌ రెడ్డి లో వయలెన్స్‌ ఎక్కువ ఉంటుందని కొందరు అంటారు. కానీ, నాకు అలా ఏవిూ అనిపించలేదు, అది కూడా సహజంగానే అనిపిస్తుంది. ఆ సినిమా ఎంత వినోదాన్ని అందించిందో.. ‘యానిమల్‌’ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ఇందులో నటించడం నాకు మంచి అనుభూతినిచ్చింది అని అన్నారు. తాజాగా ఇదే విషయంపై హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కూడా మాట్లాడారు. ఇందులో తన పాత్రపై అర్జున్‌ రెడ్డి ప్రభావం కొంత ఉంటుందన్నారు..!!

Naga Chaitanya says Samantha’s The Family Man ‘blew his mind’!

telugu Actress Pragathi wins bronze in the powerlifting championship!