More stories

  • in

    Niharika Konidela To Romance Malayalam Actor!

    మెగా డాటర్ నిహారిక కొణిదెల సినిమాల్లో జోరు పెంచింది. ఓవైపు ప్రొడ్యూసర్ గా మరోవైపు నటిగా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇంకోవైపు వెబ్ సిరీస్ లతో డిజిటల్ తెరపైనా తన సత్తా చాటుతోంది. ఇటీవల 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్​తో ‘వాట్ ద ఫిష్’ అనే సినిమాలో నిహారిక కీ రోల్​ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టుపై సైన్​ చేసింది [...]
  • in

    family star vijay d fulfilling mrunal thakur’s interest!

    సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ మాత్రం ఎక్స్పోజింగ్ కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మృణాలు ఇప్పటికే నానితో  'హాయ్ నాన్న' చేసింది. అలాగే విజయ్, పరశురాం కాంబోలో వస్తున్న 'ఫ్యామిలీ స్టార్' లోనూ హీరోయిన్ గా చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. [...]
  • in

    Priyanka, nick jonas forced to move out of $20M mansion!

    ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ దంపతులు లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. తమ అభిరుచులు, పిల్లలు, ప్రకృతి అందాలు ఉన్న స్థానిక విలాసవంతమైన భవంతిని 20 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి వీరు బయటకు వచ్చేశారని వార్తలు వస్తున్నాయి. ఆ ఇంటి నుంచి నీళ్లు లీక్ కావడమే. దీంతో ఇంటికి చాలా డ్యామేజ్ జరిగిందని.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఇల్లు [...]
  • in

    Ambajipeta Marriage Band!

    Synopsis: Ambajipeta Marriage Band is a 2024 Indian Telugu comedy drama written and directed by debutant Dushyanth Katikaneni and produced by Dheeraj Mogilineni and Venkat Reddy, under Dheeraj Mogilineni Entertainment. CAST: Suhas, Shivani Nagaram, Goparaju Ramana, Sharanya Pradeep, Jagadeesh Prathap Bandari in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): The director chose to [...]
  • in

    leading lady locked for balayya – bobby film!

    మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ త్వరలోనే మొదలవుతుండగా ఇంకా కథానాయిక ఖరారు కాలేదు..అలాగే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో మొదలైన సినిమాకు కూడా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే షూటింగ్‌కు వెళ్లిపోయారు. రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఐతే షూటింగ్ మధ్య దశకు చేరుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు హీరోయిన్ ఓకే అయింది. కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్‌ను బాలయ్యకు జోడీగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. నాని ‘జెర్సీ’, సిద్ధు జొన్నలగడ్డ ‘కృష్ణ [...]
  • in

    Poonam Kaur Suffering From a rare disease Fibromyalgia!

    ఇప్పటికే హీరోయిన్ సమంత హీరోయిన్ శృతిహాసన్ వాళ్ళు బాధపడుతున్న జబ్బుల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కూడా తాను బాధపడుతున్న జబ్బు గురించి బయట పెట్టింది. ఆమె ఫైబ్రోమయాల్దియా అని అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది మయోసైటీస్ లాంటిదే అంటూ కూడా చెప్పుకొచ్చింది..ఈ వ్యాధితో బాధపడేటప్పుడు బాడీ ఎక్కువగా బిగించుకుని పోతుంది అని.. కండరాలు పట్టేస్తాయని..ఆ నొప్పి భరించలేము అని..ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటూ చెప్పుకు [...]
  • in

    Srimanthudu, A Complete scene to scene Copy Film?

    బాహుబలి సినిమా టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 100 కోట్లు పైగా మార్కెటింగ్ చేసి అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కొరటాల శివను కూడా ఒక స్టార్ దర్శకుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టింది. అయితే విజయం వెనక వివాదాలు వస్తాయి అన్నట్లు అప్పటినుంచే కొరటాల శివ కి శ్రీమంతుడి విషయంలో ఒక వివాదం ఎదురైంది. ఆ సినిమా తన పుస్తకానికి కాపీ అంటూ శరత్ చంద్ర అనే ఒక రైటర్ అప్పట్లో కేసు వేశాడు. ఇప్పటికీ ఆ [...]
  • in

    pm Modi’s effect, rakul cancels maldives for wedding destination!

    కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 22వ తేదీన పెళ్లిపీటలెక్కనున్నట్లు కొంతకాలంగా నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ కూడా చేసుకున్నారట. కానీ తాజాగా వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత రకుల్-జాకీ మిడిల్ ఈస్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారట. కానీ ప్రధాని మోదీ ఇటీవలే ఫారిన్లో వివాహాలు చేసుకోవాలనుకునే భారతీయ యువ జంటలకు కీలక సూచనలు [...]
  • in

    samantha fans worried about her silver screen comeback!

    సమంత మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతూ అందుకోసమని ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఆమె చివరి సినిమా ‘ఖుషి’ విడుదలైంది, ఆ తరువాత ఆమె సినిమాలు ఏమీ కొత్తవి ఒప్పుకోలేదు, కానీ నిర్మాతగా కొన్ని సినిమాలు చేస్తాను అని చెప్పారు. ఈమె చెయ్యాల్సిన సినిమా ఒకటి ఇప్పుడు శృతి హాసన్‌ చేస్తున్నారు. అంటే సమంత ఇప్పట్లో సినిమాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు అని తెలుస్తోంది. అయితే ఇంతకీ సమంత మళ్ళీ వెండితెర మీద [...]
  • in

    not special, its an party song for pushpa 2?

    అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప ది రూలింగ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న సంగతి తెలిసిందే. కీలకమైన..కాదు కాదు, అత్యంత కీలకమైన సీన్స్ ఈ సినిమాకి సంబంధించి షూట్ చేస్తున్నారుట. ఇదిలా వుంటే, ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘ఊ అంటావా మామా’ అంటూ సమంత చేసిన స్పెషల్ సాంగ్, ఆ సినిమాకే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈసారి అంతకు మించిన ‘ఇంట్రెస్టింగ్ స్పెషల్ సాంగ్’ ఒకటి డిజైన్ చేయబోతున్నారట. మళ్ళీ సమంతే చేస్తుందా..పూజా హెగ్దేని తీసుకొస్తారా..బాలీవుడ్ [...]
  • in

    Urvashi Rautela in ‘NBK 109’ as a Police Officer?

    బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా ఊర్వశి రౌతేలాకి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ గా చేసినప్పటికీ, స్పెషల్ సాంగ్స్ ఆమెకి ఎక్కువగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఒక సినిమాలో హీరోయిన్ ప్లేస్ లో కనిపిస్తే ఎంత పారితోషికం అందుకుంటుందో స్పెషల్ సాంగ్ లో సందడి చేయడానికి కూడా ఆమె అంతే పారితోషికాన్ని పుచ్చుకుంటుంది. అందువల్లనే ఊర్వశి స్పెషల్ సాంగ్స్ కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది.. ఊర్వశి మంచి డాన్సర్ ఫిట్ నెస్ ఆమె సొంతం..తెలుగులో వాల్తేర్ వీరయ్య, ఏజెంట్. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.