nayanthara breaking the rules for movie promotions!
సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా సరే సినిమా ప్రమోషన్స్ లో సెలబ్రిటీలే కాకుండా డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ వంటి వారు పాల్గొంటూ ఉంటారు. అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించిన నయనతార ఇలాంటి నియమాలు అన్నీ కూడా పట్టించుకునేది కాదు. గడిచిన కొన్నేళ్ల క్రితం నుంచే నయనతార ఎలాంటి సినిమా ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి సైతం పాల్గొనకుండా దూరంగా ఉంటూ ఉండేది. ముఖ్యంగా చిరంజీవి, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు అయినప్పటికీ ఆమె కండిషన్ [...]











