in

unlike others samantha giving more preference to web series!

క వైపు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లకి  కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో అదిరిపోయే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. రాజ్ అండ్ డీకే నిర్మించిన ఈ సిరీస్ సమంతకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చి పెట్టింది. నెక్స్ట్ కూడా  ఓటీటిలో సత్తా చాటేందుకు సామ్ వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతోంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా వస్తున్న ‘హానీ బనీ’ లో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఇది ఇంకా రిలీజ్ కాలేదు.

నెక్స్ట్ ఫ్యామిలీ మెన్ 3 లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి  కాక ఇప్పుడు ఇంకొక కొత్త సిరీస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సామ్..ఈ కొత్త సిరీస్ ను కూడా రాజ్ అండ్ డీకే నిర్మిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ని ఎనౌన్స్ చేశారు. అంతే కాదు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. రక్తబీజ్ అనే వెరైటీ టైటిల్ తో ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఆదిత్య రాయ్ కపూర్, సమంత  మెయిన్ లీడ్ గా చేస్తున్నారు..!!

beauty queen Janhvi Kapoor signs another south film?

national crush rashmika signs Vampires Movie!