Mahesh Babu-Rajamouli Film To Be In Two Parts?
ఈఅడ్వెంచర్స్ జానర్లో సీక్వెల్స్ మరిన్ని రానున్నాయని సమాచారం. అంటే ఇండియన్ జాన్స్ మాదిరిగా.. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్ వస్తాయని పాత్రలు అవే ఉండి..కథ కథనాలు మారుతాయి అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న తాజా అప్డేట్ పై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. ఇలాంటి క్రమంలో రాజమౌళితో సినిమా అంటే దాదాపు మూడేళ్లు ఆ హీరో రాజమౌళికి సెరెండర్ అవ్వక తప్పదు. అలాంటిది మహేష్ మూవీ రెండు పార్ట్‌లు అంటే [...]











