Samantha or Rashmika for Ram charan’s movie with sukumar?
సమంతా తెలుగులో సినిమాలలో నటించక చాలారోజులు అవుతోంది. ఆమెను వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ఓ క్రేజీ రూమర్ వినిపిస్తూ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ నటిగా వెలుగొందిన సమంత ఇప్పుడు బిగ్ స్క్రీన్, ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవలి కాలంలో, శాకుంతలం, ఖుషి, యశోద వంటి చిత్రాలు అన్నీ విఫలమయ్యాయి.. ఆమె సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే, సుకుమార్- రామ్ [...]











