in

Animal’s Tripti dimri wants to work with Jr NTR!

ప్రస్తుతం త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పేసింది. ‘యానిమల్‘ సినిమా తర్వాత త్రిప్తి దిమ్రి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఓ రేంజిలో ఫాలోయింగ్ పెరుగుతోంది..

ఈ సినిమా విడుదలకు ముందుకు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 3.6 మిలియన్లకు చేరింది.సౌత్ లో ఏ స్టార్ హీరోతో నటించాలని ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు, ఏమాత్రం తడబాటు లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అని టక్కున చెప్పింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది..!!

‘one chance please’ payal rajput requests makers!

kiara advani has become the most googled person of the year!