in

‘one chance please’ payal rajput requests makers!

న్నడలో రిషభ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీకి ప్రీక్వెల్ గా ఓ సినిమా వస్తుంది. దీనికి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ కూడా పెట్టి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో పాత్రల కోసం యూనిట్ ఆడిషన్స్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. 18 – 60 ఆడవాళ్లు..30 నుంచి 60 మగవాళ్లు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు అని తెలిపింది.

దీనికి గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ రెస్పాండ్ అయింది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగం అవ్వడానికి ఇంట్రెస్ట్ తో ఉన్నానని, తనను ఈ సినిమాలో కన్సిడర్ చేయాలి అంటూ ఓపెన్ గా కాంతార మూవీ మేకర్స్ ను రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు… మంగళవారం సినిమాలో తన ఫర్మామెన్స్ గురించి కూడా పాయల్ చెప్పుకొచ్చింది..!!

Allu Arjun shows special love for Mrunal Thakur!

Animal’s Tripti dimri wants to work with Jr NTR!