రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లోని ఫెవరిటంపై సెన్నేషనల్ కామెంట్స్ చేసింది. కోవిడ్ సమయంలో ఫెవరెటిజం కారణంగా నాలుగుపెద్ద సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని అనసూయ తెలియజేసింది. ముందు ఆడిషన్స్‌కు అనసూయ వెళ్లింది. ఆడిషన్స్ సమయంలో దర్శక నిర్మాతలు అనసూయను పొగిడారు. కానీ కొంత కాలం తర్వాత ఆ పాత్రలను మరొకరికి ఇచ్చారని అనసూయకు తెలిసింది.
తనకంటే గొప్పగా ఫెర్ఫామెన్స్ చేయనివారు ఆ పాత్రల్లో నటించారని అనసూయ తెలిపింది. షూటింగ్ పూర్తయిన తర్వాత చేసే నెట్‌వర్కింగ్‌ను అనుసరించి అవకాశాలు దక్కుతాయని అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి అనసూయ ఎవరినీ ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందో ఆమెకే తెలియాలి. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అనసూయకు కొత్త సమస్యలు తలెత్తుతాయా? అంటే సమాధానం ఇప్పుడే చెప్పలేం.