in

anasuya quits, manjusha Is The New Anchor Of Jabardasth!

జబర్దస్త్‌కు అనసూయ గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. అందంలో అనసూయకు మించిన యాంకర్ మంజుష జబర్దస్త్ కొత్త యాంకర్‌గా అడుగుపెట్టబోతున్నట్లు తీవ్ర చర్చ జరుగుతోంది. కొత్త యాంకర్‌కు సంబంధించి.. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేసింది. అందులో జబర్దస్త్ కమెడియన్స్, పల్లికిలో ఒక అందమైన అమ్మాయిని తీసుకువస్తారు. ఆమెను చూపించకుండా ప్రోమోను రిలీజ్ చేశారు..

ఆ పల్లికీలో ఉన్నది యాంకర్ మంజూషనే అని దాదాపు బయట మెజారిటీ కన్ఫార్మ్ అయ్యారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మంజూషా.. తన ఫోటోషూట్ అందాలతో ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తారు. ప్రముఖ యాక్టర్ల ఇంటర్వ్యూ చేయాలంటే మంజూష తరువాతే ఎవరైనా. సీనియర్ యాంకర్ అయినప్పటికీ అందంలో ఎప్పుడూ ముందుండే మంజూషే జబర్దస్త్ కొత్త యాంకర్‌గా కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా కన్ఫర్మ్ కావాలంటే.. మరి కొన్ని రోజులు వేచి చూడాలి..

ONCE “UGLY FACE” TODAY’S “SEXY TAMIL FRIEND”!

Macherla Niyojakavargam Trailer, Nithin, Krithi Shetty!