in

anasuya bags a mega offer?

పుష్ప 2 సినిమాలో కూడా ఈమె పాత్ర హైలెట్గా మారబోతుంది అంటూ తెలుస్తుంది . పలు అవకాశాలు అందుకుంటూ తన లైఫ్ని ముందుకు తీసుకెళుతున్న అనసూయ గోల్డెన్ ఆఫర్ పట్టేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. అనసూయ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో హీరోయిన్గా కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయిందట .

ఈ సినిమాలో అనసూయ చిరంజీవిల మధ్య ఫన్నీ రొమాన్స్ కూడా ఉండబోతుందట . గతంలో అనసూయ చిరంజీవి పలు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్ర మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని వశిష్ట చాలా రియలిస్టిక్ గా ఆమె పాత్ర రాసుకున్నాడు అని తెలుస్తుంది..!!

Anushka Shetty To Make her Malayalam Debut!

flops effect: pooja hegde signed a small movie?