in

Anushka Shetty To Make her Malayalam Debut!

తెలుగులో క్రిష్ తో ఒక లేడి ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు మొదటిసారి మాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీకి ముందే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది అనుష్క. ఇప్పుడు ఈ షూట్ లో జాయిన్ అయ్యింది. మేకర్స్ అఫీషియల్ గా ఈ విషయాన్నీ చెప్తూ..

ట్విట్ట‌ర్ ద్వారా అనుష్క తో కలిసిన ఫొటోస్ పోస్ట్ చేశారు. రోజిన్ థామ‌స్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్లింప్స్ ఇదివరకే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.  ఈ సినిమాలో అనుష్క స‌ర‌స‌న జ‌య‌సూర్య న‌టిస్తున్నాడు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు..!!

Prabhas to romance Mrunal Thakur soon?

anasuya bags a mega offer?