in

Alia Bhatt and Nag Ashwin’s movie in Telugu?

ల్కి 2 తరవాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తో సినిమా తెరెకెక్కించే పనిలో ఉన్నారట అశ్విన్. ఇప్పటికే RRR సినిమాలో చెర్రీకి జోడీగా నటించిన అలియా సౌత్ ఆడియన్స్ కి పరిచయమే. అందుకే మరొకసారి అలియా నటనని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేయటానికి అశ్విన్ డిసైడ్ అయ్యారట. ఇప్పటికే అలియాకి కథ చెప్పగా, ఆమెకి కథ నచ్చి ఓకే చేసినట్లు సమాచారం. పైగా ఇది లేడి ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీ అయినా భారీ బడ్జెట్ తో తెరెక్కేకించే పనిలో ఉన్నారట నాగ్ అశ్విన్. అందుకోసం బాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు టాక్..!!

25 years for Antahpuram!

Rashmika says her last day on set as overwhelmingly emotional!