in

ACHARYA COMPLETES HIS TASK!

మెగాస్టార్ చిరంజీవి `బి ది రియల్ మేన్` ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ విసిరిన ఛాలెంజ్‌ పూర్తి చేసేందుకు వంట చేశారు. అందరూ భార్యకు సహాయం చేస్తే.. మెగాస్టార్ మాత్రం తన తల్లి కోసం దోశెలు వేశారు. పక్కన కూర్చుని తినిపించారు. అలాగే ఇంటిని శుభ్రం చేశారు.

ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `భీమ్ (తారక్) .. ఇదిగో నా వీడియో. నేను రోజూ చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం` అని పేర్కొన్నారు. ఇక ఈ ఛాలెంజ్ కోసం తన తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను, తన స్నేహితుడు సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను నామినేట్ చేశారు.

REGINA LATEST STILLS!

nayanthara on her affairs!