• in

    star comedian venu madhav gari chivari korika ento telusa ?

    హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణు మాధవ్‌ 2019 సెప్టెంబర్‌ 25 చనిపోయారు. కేవలం 49 ఏళ్ళకే వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణు మాధవ్ చనిపోయి రెండేళ్ళవుతుంది. అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఆయన చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్. [...]

    Read More

  • in

    do u know the first salary of venu madhav?

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]తె[/qodef_dropcaps]లుగు సినిమా ఇండస్ట్రీ లొ నవ్వుల నవాబ్ గ పేరు పొందిన కమెడియన్ వేణు మాధవ్ గారు, తనదైన శైలిలో రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని ఎన్నో కామెడీ రోల్స్ చేసి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మానందం, సునీల్, MS నారాయణ వంటి కమెడియన్స్ ఇండస్ట్రీ లొ దూసుకుపోతున్న సమయం లొ కూడా వేణు [...]

    Read More

  • in

    VENU MADHAV PROPERTY SHOCKS YOU !

    తెలుగు స్టార్ కమెడియన్ వేణు మాధవ్ అకాల మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ అంతా విషాదం లోకి వెళ్లిపోయింది. అయితే ఈయన చనిపోయాక అందరికీ ఒకే అనుమానం వ్యక్తమవుతోంది.కొన్నేళ్ళు గా ఇండస్ట్రీ కు దూరం గా ఉన్న వేణుమాధవ్ కి ఆస్తులు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తున్నారు.పైగా చనిపోయిన కాసేపటికే తెలంగాణ సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి వేణుమాధవ్ ఆసుపత్రి బిల్లు కట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది.అంటే వేణుమాధవ్ కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేనంత [...]

    Read More

  • in

    star comedian venu madhav passed away!

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]వే[/qodef_dropcaps]ణు మాధవ్, పరిచయం అక్కర్లేని ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన కామిక్ టచ్ తొ తెలుగు ప్రజలను అలరిస్తూ వచ్చిన కమెడియన్. సినిమా అవకాశాలు తగ్గుముకం పట్టడంతో పాలిటిక్స్ లోకి కూడా వచ్చారు. అయితే, గతకొద్ది నెలలుగా వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల కిడ్నీ సమస్య కూడా రావడంతో ఈనెల 6న కుటుంబసభ్యులు ఆయన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పటిల్‌లో చేర్చారు. అప్పటి నుంచి [...]

    Read More

  • in

    VENU MADHAV IS SAFE !

    కాలేయ సంబంధిత సమస్య కారణంగా తెలుగు కమెడియన్ వేణు మాధవ్ మరణించారని సోషల్ మీడియాలో వివిధ వార్తలు వచ్చాయి, కాని అతని కుటుంబం నుండి అధికారిక ధృవీకరణ లేదు. కాబట్టి మేము సోషల్ మీడియాలో ప్రజలను నటుడిని మరియు అతని కుటుంబ ప్రైవసీను గౌరవించాలని మరియు వారి అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నాము.   మాకు లిసినంతవరకు వేణు మాధవ్ కాలేయ వ్యాధితో బాధపడుతున్నారని, కాలేయ వ్యాధితో మంగళవారం సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమంగా [...]

    Read More

  • in

    The Final Moments Of MS Narayana King Of Laughs!

    ఏం.ఎస్.నారాయణ చివరి కోరిక నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వ లేక పోవటం ఒక రోగం అంటారు జంధ్యాల గారు. ఆయన ప్రారంభించిన తెలుగు తెర హాస్య యాగం లో ఎందరో హాస్య ఋషులు ఆ యాగాన్ని సుసంపర్ణం చేసారు. తెలుగు వెండి తెర మీద ఉన్నంత మంది హాస్య నటులు ఏ ఇతర సినీ పరిశ్రమలో లేరు అనిపించినంతగా నవ్వుల పువ్వులు పూయించారు మన హాస్య నటులు ఒక రెండు దశాబ్దాల పాటు, [...]

    Read More