Search Results for: Srikanth
-
టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన కాంబోకి తెర లేచింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథకు చిరంజీవి ఓకే చెప్పారు. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ కథానాయకుడు నాని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈరోజు కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రక్తంతో తడిచిన ఓ చేయిని హైలెట్ చేస్తూ ‘హీ ఫైన్డ్స్ హిస్ పీస్ ఇన్ వయెలెన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హింసలోనే శాంతిని వెదుక్కొనే ఓ కథానాయకుడి కథ [...]
-
hero Srikanth reacts to divorce rumours, blasts media!
by
Vijay kalyan 0 Votes
ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన ఫేక్ న్యూస్ చూసి ఊహ ఆందోళనకు గురైంది. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా'' అని హెచ్చరించారు హీరో శ్రీకాంత్. తన భార్య ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. "ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన [...] -
Karate Kalyani attacks youtuber Srikanth Reddy!
by
Vijay kalyan 0 Votes
ప్రాంక్ పేరుతో లేడీస్‌తో అసభ్యకరంగా ప్రవిస్తున్నట్టు కరాటే కళ్యాణి అతన్ని అడిగితే.. సదురు వ్యక్తి సరైన సమాధానం చెప్పుకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసినట్టు అక్కడ ఉన్న వారు చెప్పారు..ఈ క్రమంలో మధురా నగర్ రోడ్డుపై కరాటే కళ్యాణి శ్రీకంతా రెడ్డిపై దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషయమై శ్రీకాంత్ రెడ్డి సమీపంలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కరాటే కళ్యాణి తనపై దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. మరోవైపు కరాటే [...] -
RAJASEKHAR REPLACED SRIKANTH IN VETAGADU!
by
Vijay kalyan 0 Votes
శ్రీకాంత్ ను హీరో క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసి ఆ తరువాత ఆయన స్థానంలో రాజశేఖర్ ని తీసుకున్న నిర్మాత. షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ "బాజిగర్" ని "వేటగాడు" పేరుతో తెలుగులో రీమేక్ చూస్తూ మొదట శ్రీకాంత్ ను హీరో అనుకున్నారు, ఆయన ప్రక్కన సౌందర్య, రంభ హీరోయిన్ లు అనగానే యెగిరి గంతేశారు శ్రీకాంత్. కానీ మనం ఒకటి తలిస్తే, విధి ఇంకొకటి నిర్ణయిస్తుంది అన్నట్లు, కారణాలు తెలియదు కానీ [...] -
Srikanth’s Son Roshan Name change By Numerology!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. తమ పేరుతో ఏవైనా సినిమాలు సరిగ్గా ఆడకపోతే న్యూమరాలజీ ప్రకారం తమ పేరుని మార్చుకొని సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు మరియు హీరోయిన్లు తమ పేరు లో ఎక్స్‌ట్రా అక్షరాలను యాడ్ చేసుకుని ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగారు. తాజాగా ఈ జాబితాలో చేరారు రోషన్. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడిగా నిర్మలా కాన్వెంట్ అనే [...] -
hero Srikanth following the route of Jagapathi Babu and suman!
by
Vijay kalyan 0 Votes
హీరో గా ఆఫర్ లు తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నిలదొక్కుకోలేక ఇండస్ట్రీకి దూరమై పోతున్న సమయంలో "లెజెండ్" సినిమా జగపతి బాబు కి ఒక వరంలా మారింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత మళ్లీ జగపతిబాబుకి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఏర్పడలేదు. వరుస ఆఫర్లతో సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా మొదలుపెట్టారు జగపతిబాబు. జగపతి బాబు [...] -
villain role in akhanda is so special for me : srikanth
by
Vijay kalyan 0 Votes
శ్రీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇదే మా కథ' రెడీ అవుతోంది. గురు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, భూమిక .. సుమంత్ అశ్విన్ .. తాన్య హోప్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బైక్ రైడింగ్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతున్నప్పుడు, 'అఖండ' సినిమాను గురించిన ప్రస్తావన వచ్చింది. [...] -
narappa’s director Srikanth Addala’s Next Is A Triology!
by
Vijay kalyan 0 Votes
ఇది వరకు ఓ సినిమా హిట్టయితే.. పార్ట్ 2 వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తరవాత ఎన్టీఆర్ బయోపిక్ కూడా రెండు భాగాలుగా వచ్చింది. కేజీఎఫ్ ఛాప్టర్ల పేరుతో విడిపోయింది. చాప్టర్ 1 సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు చాప్టర్ 2పై దృష్టి పడింది. పుష్ష కూడా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కూడా ఈ [...] -
Malavika Nair to romance srikanth’s son roshan in ‘pelli sandhadi’!
by
Vijay kalyan 0 Votes
శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని [...] -
sridevi’s daughter to act with srikanth’s son!
by
Vijay kalyan 0 Votes
పాతికేళ్ల కిత్రం దర్శకుడు రాఘవేంద్ర రావు డైరక్షన్‌లో వచ్చిన పెళ్లి సందడి ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. ఆ చిత్రంలోని పాటలు, ఆద్యంతం నవ్వించే కామెడీ, శ్రీకాంత్, రవళి, సాక్షీశివానంద్ నటన అన్నీ కలసిసొచ్చే అంశాలే. అపురూప దృశ్యకావ్యంగా మలచిన రాఘవేంద్ర రావు మరోసారి మళ్లీ సందడి చేయాలనుకుంటున్నారు. మెగా ఫోన్ చేతబట్టి స్టార్ట్ కెమెరా అంటూ శ్రీకాంత్ కొడుకు రోషన్‌ని, శ్రీదేవి కూతురు ఖుషీని సందడి చేయడానికి సిద్ధం చేస్తున్నారని సమాచారం. పెళ్లి సందడితో శ్రీకాంత్ కెరీర్‌ని [...] -
bunny breaks Srikanth’s cinema record!
by
Vijay kalyan 0 Votes
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]స్టై[/qodef_dropcaps] లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంక త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా 'అల వైకుంఠపురంలో' అల బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాకుండా మరెన్నో రికార్డ్స్ ని సాధించింది.. తాజాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డు సాధించడం విశేషం, అదేంటంటే.. గత 24 ఇయర్స్ నుండి హైదరాబాద్ లోని సంధ్య 35MM థియేటర్ లో 'పెళ్లి సందడి' సినిమా పేరిట ఉన్న రికార్డు ని [...] -
ATHMA HATHYA CHESUKUNTANANNA SRIKANTH!
by
Vijay kalyan 0 Votes
హీరో శ్రీకాంత్ గారు చదువుకొనే రోజుల్లో, ఆత్మహత్య చేసుకొంటానని వాళ్ళ ఇంట్లో వారిని బెదిరించారట, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినందుకో, లేక పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చినందుకో అనుకొంటారేమో,ఇదేదీ కాదండి బాబు. శ్రీకాంత్ కుటుంబం కర్ణాటక రాష్ట్రం గంగావతి లో ఉండేవారు, స్కూల్ డేస్ లో కాస్త అల్లరి చేయటం సహజం, ఆ అల్లరిలో భాగంగానే శ్రీకాంత్ గారు పక్కింటి పెరట్లో ఉన్న జామ చెట్టు మీది దొర జామ కాయలు కోశారట, పక్కింటి వారు అదేదో [...]