in

Karate Kalyani attacks youtuber Srikanth Reddy!

ప్రాంక్ పేరుతో లేడీస్‌తో అసభ్యకరంగా ప్రవిస్తున్నట్టు కరాటే కళ్యాణి అతన్ని అడిగితే.. సదురు వ్యక్తి సరైన సమాధానం చెప్పుకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసినట్టు అక్కడ ఉన్న వారు చెప్పారు..ఈ క్రమంలో మధురా నగర్‌ రోడ్డుపై కరాటే కళ్యాణి శ్రీకంతా రెడ్డిపై దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషయమై శ్రీకాంత్ రెడ్డి సమీపంలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కరాటే కళ్యాణి తనపై దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. మరోవైపు కరాటే కళ్యాణి అతనే తనపై దాడి చేసినందుకే ప్రతిఘటించానంటూ చెప్పుకొచ్చరు.

ఈ క్రమంలో కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డి పై అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డిని కొట్టడం గమనించిన ఓ వ్యక్తి కూడా తనతో కలిసి శ్రీకాంత్ మీద చేయి చేసుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీకాంత్ తిరగబడ్డాడు. కరాటే కళ్యాణిని కొట్టి కింద పడేశాడు. ఇది చూసిన స్థానికులు శ్రీకాంత్‌ను చితకబాదారు. ఇంతలో కరాటే కళ్యాణి కూడా వారితో చేయి కలిపింది. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి మరీ కొట్టింది. ఆ సమయంలో శ్రీకాంత్ బట్టలు కూడా చినిగిపోయాయి.

NITRO STAR ANAGANEMI?

Samantha And Vijay Devarakonda’s Next Gets A Title ‘Kushi’!