Search Results for: Ram Pothineni
-
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ధర్మన్'. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. రజనీకాంత్ అల్లుడిగా రామ్. ఆయనకు జంటగా రాశీ ఖన్నా!రజనీకాంత్ 'ధర్మన్' సినిమాకు 'ఓరి దేవుడా', 'డ్రాగన్' సినిమాల ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకుడు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇటీవల లేటెస్ట్ షెడ్యూల్ మొదలు అయ్యింది. అందులో రామ్ పోతినేని [...]
-
energetic star Ram Pothineni Turns Director With RAPO23!
by
Vijay kalyan 0 Votes
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నటుడిగా అలరించిన ఆయన, తాజాగా 'రాపో 23' చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. రామ్ దర్శకత్వ ప్రతిభ, కథా నైపుణ్యం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. హైదరాబాద్‌లో నేడు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంతో 'రాపో 23' చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రామ్ పోతినేని [...] -
sj suriya demands high for Ram Pothineni’s Directorial Debut!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం RAPO23 ఇటీవల అధికారికంగా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రామ్ కేవలం హీరోగానే కాకుండా, కథను కూడా స్వయంగా సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో దర్శకుడిగానూ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం మొదట ఫహద్ ఫాజిల్ పేరును పరిశీలించినట్లు వార్తలు [...] -
happy birthday ram pothineni!
by
Vijay kalyan 0 Votes
RAM POTHINENI, Telugu film industry lo unna yuva kadhanayakulalo ayana okaru. Ram 2002 lo ADAYALAM ane tamil short film lo act chesi, European movie Festival lo Best Actor ga empika ayyaru. Y.V.S. Chowdary 2006 lo nirminchina DEVADASU ane movie tho Iliyana tho jodi katti sandadi chesaru. Next Sukumar tho kalasi Jagadam ki, Srini Vaitla tho [...] -
Ram Pothineni expresses comfort with his single status!
by
Vijay kalyan 0 Votes
తాజాగా జరిగిన ఒక ముఖాముఖిలో రామ్ తన జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను కావాలని ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకోలేదని, అది తన సహజ ప్రవృత్తి అని ఆయన పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ఒంటరిగా సమయం గడపడం తనకు అలవాటని, ఆ ఏకాంతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వివరించారు. షూటింగ్ సమయంలో వందలాది మంది మధ్య ఉన్నప్పటికీ, ఇంటికి రాగానే తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంటానని రామ్ తెలిపారు.. సింగిల్ స్టేటస్ అనేది [...] -
ram pothineni next with Lokesh Kanagaraj’s assistant Logi Vignesh!
by
Vijay kalyan 0 Votes
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. గత ఏడాది విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కానీ అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం కొంత విరామం తీసుకుంటున్న రామ్, తన నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ సిద్ధం చేస్తున్నాడట. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన లోగి విఘ్నేష్ [...] -
Ram Pothineni shuts down dating Bhagyashri Borse rumours!
by
Vijay kalyan 0 Votes
ఆంధ్ర కింగ్ తాలూకా' ప్రారంభమైనప్పటి నుండి హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీల మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు, ఈ సినిమా కోసం రామ్ స్వయంగా పాటలు రాయడం, పాడటం కూడా చేయడంతో వారిద్దరి మధ్య నిజంగానే ఏదో రిలేషన్ నడుస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌కు ఈ విషయంపై ఓ ప్రశ్న ఎదురైంది. భాగ్యశ్రీతో రామ్ డేటింగ్‌లో ఉన్నారా..? అని ఓ ఇంటర్వ్యూలో ఆయనకు [...] -
Ram Pothineni debuts as lyricist with ‘Andhra King Taluka’!
by
Vijay kalyan 0 Votes
రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా ఒక పాటకు సాహిత్యం అందించడం విశేషం. ఈ పాట "నా కల నిజమాయే" అనే పల్లవితో మొదలవుతుందని సమాచారం. ఈ పాటకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందించగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ తన అద్భుత గాత్రంతో ఆలపించారు. ఈ కలయిక సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది.. తన తొలి పాట గురించి రామ్ పోతినేని మాట్లాడుతూ, "ఈ పాట నా హృదయంలో నుంచి వచ్చింది. వివేక్-మెర్విన్ [...] -
it’s bhagya shree and ram pothineni’s turn now!
by
Vijay kalyan 0 Votes
సోషల్ మీడియాలో విజయ్, రష్మికల గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఐతే ఇదే క్రమంలో టాలీవుడ్ లో మరో హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టైంలో ఇద్దరు ఇష్టపడ్డారని.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక లేటెస్ట్ గా రామ్ ఒక ఫోటో షేర్ [...] -
Bhagyashri Breaks Silence On Dating Rumours With Ram Pothineni
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, నటి భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వారికి రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఊహాగానాలపై నటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా స్పష్టతనిచ్చారు. వీరిద్దరూ ప్రస్తుతం కలిసి ఓ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భాగ్యశ్రీ, ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. [...] -
sai pallavi on board for trivikram – ram pothineni’s film?
by
Vijay kalyan 0 Votes
కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒకేలా ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే నటిస్తూ..ఎక్స్పోజింగ్ చేయనంటూ కరకండిగా చెప్పేస్తుంది. ఇక ఈ అమ్మడు చివరిగా నటించిన అమరాన్, తండేల్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి పల్లవి మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాంపోతునేని హీరోగా తెరకెక్కుతున్న లవబుల్ లవ్ స్టోరీస్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. రియాలిటీ [...] -
Ram Pothineni signs a web series with netflix?
by
Vijay kalyan 0 Votes
ఇప్పటికే తెలుగులో రానా నాయుడు వెబ్ సిరీస్ చేసి సంచలనం సృష్టించారు బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా. అలాగే..అక్కినేని నాగ చైతన్య కూడా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాడు. ఇదే దారిలో వెళ్లడానికి ఇంకొంతమంది టాలీవుడ్ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా డిజిటల్ ఎంట్రీకి ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రానా నాయుడు తరహాలో నెట్ ఫ్లిక్స్ రామ్‌తో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌కు రంగం [...]










