Search Results for: Rajamouli's
-
తాజాగా రాజమౌళి ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు అనే అతను రాజమౌళిపై చాలా ఆరోపణలు చేస్తూ, వీడియో రిలీజ్ చేసారు. రాజమౌళితో తనకి 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, ఇప్పటివరకు రాజమౌళి పెట్టిన టార్చర్ భరించానని, ఇక నావల్ల కాదు ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు. విడియోతోపాటు ఒక లెటర్ కూడా రాసి, తన సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు ఫైల్ చేయాలని పోలీసుల్ని కోరారు శ్రీనివాసరావు. [...]
-
Karan Johar’s Perspective on the Logic in SS Rajamouli’s Films.
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి పై బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ కరణ్ జోహార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మ రూపొందించిన ఆర్ఆర్ఆర్, యానిమల్, గదర్ వంటి సినిమాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. "కొన్ని సినిమాలు లాజిక్ కంటే నమ్మకం ఆధారంగా హిట్ అవుతుంటాయి. సినిమాలపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్ ను పట్టించుకోరు. ఈ విషయం గొప్ప దర్శకుల చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జక్కన్న తీసే సినిమాలనే తీసుకోండి..ఆయన [...] -
SS Rajamouli’s Global Title Hunt: Is It Finally Over?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు సినిమా టైటిల్ వేటలో జక్కన్న సినిమా కాస్టింగ్ పని పూర్తి చేసిన జక్కన..ప్రెజెంట్ సినిమా టైటిల్ విషయంలో అన్వేషణలు మొదలుపెట్టినట్లు సమాచారం. మహారాజు, గరుడ అనే టైటిల్స్ గతం నుంచే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ పాతగా అయిపోయాయని..వాటిని పక్కన పెట్టి ఈ జనరేషన్‌కు మరింత దగ్గర అయ్యేలా జెనరేషన్ అర్థం వచ్చేలా..ఓ పాన్ వరల్డ్ టైటిల్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. మహేష్ బాబు రాజమౌలి సినిమా [...] -
Priyanka Chopra as Villain in SS Rajamouli’s Next?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుందన్నట్టు తెలుస్తోంది.. మహేష్ బాబు [...] -
Trisha rejected Rajamouli’s offer!
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి స్వయంగా పిలిచి మరీ హీరోయిన్ గా అవకాశం ఇస్తే..ఈ చెన్నై చిన్నది మాత్రం సింపుల్ గా రిజెక్ట్ చేసింది. మరి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆఫర్ ని ఏ సినిమా కోసం రిజెక్ట్ చేసింది ? ఎందుకు రిజెక్ట్ అనే విషయానికి వస్తే..ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మర్యాద రామన్న..ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. అటు కమెడియన్ గా ఉన్న సునీల్ ను ఏకంగా [...] -
crazy rumor about mahesh’s role in rajamouli’s movie!
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా రాజమౌళితో హాలీవుడ్ సినిమానే చేస్తున్నాడు. అన్‌లిమిటేడ్ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన జక్కన్న.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు మహేష్. ఆగష్టులో ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపు ఇండస్ట్రీ వర్గాల [...] -
simran to play a cameo role in mahesh babu rajamouli’s film?
by
Vijay kalyan 0 Votes
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ జక్కన్న మహేష్ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. చాలా రోజులుగా సిమ్రన్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో యాక్ట్ చేసింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని గౌతమ్ మీనన్ సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ లో నటించింది. మహేష్ బాబు సిమ్రన్ ఇద్దరు కలిసి ఇదివరకు 'యువరాజ్' సినిమాలో [...] -
ranveer singh wants to act under ss rajamouli’s direction!
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి తో వర్క్ చేసేందుకు అన్ని ఇండస్ట్రీలకి చెందిన నటీ నటులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో రణవీర్ సింగ్ కూడా తన మనసులో మాట బయట పెట్టాడు. రణవీర్ సింగ్ బాలీవుడ్లో విభిన్న ప్రాజెక్ట్ లు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు . సంజయ్ లీలా బన్సాలి లాంటి క్రియేటివ్ దర్శకుడితో వరుసగా మూడు సినిమాలకి వర్క్ చేశాడు. అవన్నీ కూడా భారీ హిట్స్. రణవీర్ అద్భుతమైన నటుడు ఎలాంటి [...] -
alia bhatt following rajamouli’s advice on selecting films!
by
Vijay kalyan 0 Votes
తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దర్శకధీరుడు ఇచ్చిన సలహాను పంచుకున్నారు. ‘చిత్రాలను ఎంపిక చేసుకొనే విషయంలో నేను మొదటి నుంచి ఒత్తిడికి లోనవుతుంటాను. అదే విషయం రాజమౌళికి చెప్పాను. ’ఏది ఎంచుకున్నా ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు మీ నటనను ప్రశంసిస్తారు.. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలో ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు’ అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి అదే పాటిస్తున్నా. ఇండస్టీక్రి [...] -
Mahesh Babu Preps For SS Rajamouli’s film In Germany!
by
Vijay kalyan 0 Votes
SSMB29 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉగాదికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచర్ గా ఈ చిత్రం సాగబోతోంది. దీంతో మహేష్ బాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే. జర్మనీ వెళ్లిన ఆయన బ్లాక్ [...] -
SECRET BEHIND RAJAMOULI’S SUCCESS!
by
Vijay kalyan 0 Votes
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ మూర్తి ఉంటుంది అన్నది నానుడి, ఆ నానుడి చాల సందర్భాలలో చాల మంది విషయం లో నిజమని నిరూపించబడింది.అపజయమే ఎరుగని దర్శక అజేయుడు, తీసింది పన్నెండు సినిమాలు కానీ గడించింది, విశ్వ విఖ్యాత ఖ్యాతి. 2012 నుంచి 2022 వరకు అంటే ఒక దశాబ్ద కాలం లో అయన దర్శకత్వం వహించింది మూడు సినిమాలే కానీ తెలుగు సినిమా దశ, దిశ ను మార్చేశాడు,అతనే దర్శక దిగ్గజం రాజమౌళి. [...] -
Alia Bhatt To Pair Opposite Mahesh Babu In SS Rajamouli’s Film?
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్ [...]