• in

    Prabhu Deva Tollywood Reentry As Choreographer!

    ప్రభుదేవా మల్టీ ట్యాలెంటెడ్. కోరియోగ్రఫీ, నటన, దర్శకత్వం.. మూడు విభాగాల్లో హిట్టు. దర్శకత్వం వైపు వచ్చిన తర్వాత కోరియోగ్రఫీ తగ్గించేశారు. అంతేకాదు బాలీవుడ్ సినిమాల బిజీతో టాలీవుడ్ రావడమే తగ్గించేశారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో పాటు మరికొందరు మంచి సిగ్నేచర్ స్టెప్స్ ఇస్తున్నప్పటికీ ప్రభు మాస్టర్ డ్యాన్స్ ని టాలీవుడ్ ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఐతే ఇప్పుడా గ్యాప్ కి తెర పడింది. ప్రభుదేవా మళ్ళీ టాలీవుడ్ కి వచ్చారు. కోరియోగ్రఫీ చేయడానికి రెడీ [...]

    Read More

  • in

    Prabhu Deva decided to quit film direction!

    న‌టుడిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ప్ర‌భుదేవా.. తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఇండియ‌న్ మైకేల్ జాన్స‌న్‌గా పేరొందిన ఆయ‌న తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్క‌డి సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యం అందుకున్నారు. కొన్నాళ్లుగా ప్ర‌భుదేవాకి పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇకపై డైరెక్షన్ [...]

    Read More

  • in

    prabhu deva getting married for the second time?

    ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడ్డాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ నటి నయనతారతో గతంలో ప్రభుదేవా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. నయనతారను పెళ్లాడేందుకు ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ప్రభు, నయన్ ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత తమిళ [...]

    Read More

  • in

    HAPPY BIRTHDAY PRABHU DEVA!

    PRABHU DEVA, Indian Michel Jackson ga cheppuko tagina manchi dancer, Veteran dance director Sundaram gari Kumarudu, 1989 lo Kamal Hassan hero ga natinchina VETRI VIZHA ane chitram tho choreographer ga tana career prarambh inchi, ippati varaku 100 chitralaku dance director ga vyvaharincharu.chala chitralalo guest performances chesi, Aa taruvatha 1994 lo director Pavithran gari chitram Indhu [...]

    Read More

  • in

    nayanthara to do a film with prabhudeva?

    ఒకప్పుడు కొరియోగ్రాఫర్ ,డైరెక్టర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగి పెళ్ళికి రెడీ అయ్యాక బెడిసి కొట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా నయనతార ప్రేమించుకున్నారు.అయితే అసలు విషయం లోకి వెళ్తే, వీరిద్దరి కాంబోలో ఒక సినిమాకు తమిళ ప్రముఖ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా కార్తి హీరోగా సినిమా రూపొందబోతున్నట్లుగా తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఈ కాంబో కనుక నిజంగానే వస్తే ఖచ్చితంగా సినిమా సెన్షేషన్ అవ్వడం ఖాయం. ఇలాంటి [...]

    Read More

  • in

    Vijay Devarakonda signed his next!

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]Y[/qodef_dropcaps]oungsensation Vijay Devarakonda is currently enjoying his success with Taxiwaala movie, Vijay was featured in three movies this year 'Geetha Govindham','NOTA' and 'Taxiwaala'.Apart from NOTA, the other two movies went on to become blockbusters. Vijay Deverakonda has signed his upcoming bilingual drama, which will be directed by debutant Sri Karthik. As per [...]

    Read More

  • in

    GOAT!

    Synopsis: The Greatest of All Time (also marketed as GOAT) is a 2024 Indian Tamil-language science-fiction action thriller film directed by Venkat Prabhu and produced by AGS Entertainment. CAST: The film stars Vijay in dual roles, alongside Prashanth, Prabhu Deva, Mohan, Ajmal Ameer, Jayaram, Sneha, Laila, Meenakshi Chaudhary, Vaibhav, Yogi Babu in lead roles. TELUGU SWAG RATING: [usr 2.5] Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): GOAT is a film that works for Vijay fans, especially in [...]

    Read More

  • in

    top 10 weddings and breakups of 2019!

    10.RAGHAVENDAR RAO’S SON DIVORCE Darshakendrudu K Raghavendra Rao garu thana koduku K Prakash gari pellini Khanika Thillan ane tamil ammaitho angaranga vaibavanga cheincharu, kaani veeri journey ekkuva duram sagaledu, rendellu kalisi unna veeru ee year divorce theesukoni vidipoyaru. 09.SWETHA BASU DIVORCED WITH HIS HUSBAND Pelli jarigi one year gadavakamundhe thana husband Rohit Mittal ki divorce [...]

    Read More

  • in

    top 10 hidden tattoos of Tollywood heroines!

    10. MAMATHA MOHAN DAS  Choodaniki chaala modern ammai ga kanipinche Mamatha Mohan Das gariki devudi midha yentha nammakam undho tattoo roopam lo cheppakane chepparu. Thana left shoulder midha ‘Om’ ane religious tattoo tho saha ‘Om Shree Ganeshaya Namaha’ ani kuda rayinchukunnaru. 09. RASHMIKA MANDANNA Young beauty Rashmika Mandanna right-hand midha ‘Irreplaceable‘ ane tattoo veinchukunnaru. Thana [...]

    Read More

  • in

    F CUBE ‘VENU’

    Venu Thottempudi is one such actor who has set a trend by proving that pleasant stories with simple taking also has a great following among Telugu viewers. With his roles he made people experience the emotion of love, joy and sadness. Here are 5 Fun Facts about this happy go lucky hero. FACT 01: Venu [...]

    Read More

  • in

    TOP 10 HORROR COMEDY MOVIES

    10. Boochamma Boochodu A couple in their farmhouse are haunted by ghosts of another couple who wish to kill eachother again by possessing this couple. The director of this movie has mixedgood amount of humor with horror which keeps the viewers entertained while being scared and curious. The fun episodes with Dhanraj, Venu, Chammak Chandra, [...]

    Read More

  • in ,

    “Cheyi chusava entha rough ga undho raffadistha…”

    [qodef_section_title title_tag="" title="Movie Info" cover_text="Info"][qodef_icon_list_item icon_pack="font_awesome" fa_icon="fa-book" icon_size="32px" icon_color="#dd3333" title="Synopsis:" title_padding="28"] Gang Leader is a 1991 Indian Telugu language action crime film, it has recorded as an Industry Hit and a cult classic by becoming the telugu's daily vernacular. [qodef_icon_list_item icon_pack="font_awesome" fa_icon="fa-star" icon_size="32px" icon_color="#dd3333" title="Star Cast:" title_padding="28"] Chiranjeevi and Vijayashanti directed by Vijaya Bapineedu, with [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.