in

Prabhu Deva decided to quit film direction!

న‌టుడిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ప్ర‌భుదేవా.. తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఇండియ‌న్ మైకేల్ జాన్స‌న్‌గా పేరొందిన ఆయ‌న తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్క‌డి సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యం అందుకున్నారు. కొన్నాళ్లుగా ప్ర‌భుదేవాకి పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇకపై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన.. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారు.

surabhi puranik stills from an interview!

Prabhas Gives 200 Days To Project K!