• in

    Mrunal Thakur To Star In Megastar Chiranjeevi’s 157th film?

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాన్నాళ్ళ క్రితం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పేరుతో ఓ సెన్సేషనల్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ఆ సినిమాలో కథా నాయిక. మల్ళీ ఆ తరహా టైటిల్‌తో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. కాకపోతే, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే బయటకు వచ్చింది. ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి సినిమా షూటింగ్ [...]

    Read More

  • in

    megastar Chiranjeevi to undergo knee surgery soon!

    మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మెగా అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు చిరంజీవికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారట. సర్జరీ చేయుంచుకోవాలని చిరంజీవికి డాక్టర్లు సూచించారని... దీంతో ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్. హైదరాబాద్ లో కానీ, విదేశాల్లో [...]

    Read More

  • in

    DJ Tillu fame Siddhu says no to Megastar Chiranjeevi!

    డీజే టిల్లు సినిమాతో యూత్ కి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో గురించి ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. సిద్దు జొన్నలగడ్డ ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి హ్యాండ్ ఇచ్చారట. బంగార్రాజు ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఓకే చేశారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి కొడుకు పాత్రలో నటించేందుకు సిద్దు జొన్నలగడ్డకు అవకాశం వచ్చిందని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం [...]

    Read More

  • in

    Kushboo Bold Comments On Megastar Chiranjeevi!

    మెగాస్టార్‌ తో రొమాన్స్ చేయాలని ఉంది అంటూ బొల్డ్ కామెంట్స్ చేసింది సీనియర్ నటి ఖుష్బూ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా.. మెగాస్టార్‌ తో  రొమాన్స్‌ చేయాలన్న తన కోర్కెను బయటపెట్టింది ఖుష్బు." [...]

    Read More

  • in

    director sukumar joins hands with megastar Chiranjeevi!

    చిరంజీవి - సుకుమార్‌.. ఆహా.. ఏం కాంబినేష‌న్ క‌దా? ఇలాంటి కాంబినేష‌న్ ని చూడాల‌నే అభిమానులు కోరుకుంటుంటారు. సుకుమార్ ఆశ‌, క‌ల‌ కూడా అదే. చిరంజీవి ముందు కెమెరా పెట్టి, `యాక్ష‌న్‌..` చెప్పాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. `రంగ‌స్థ‌లం` త‌రవాత చిరంజీవి - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌ని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఆ క‌ల నిజ‌మైంది. చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేసేశాడు. కాక‌పోతే,... అది సినిమా షూటింగ్ కాదు.యాడ్ ఫిల్మ్ కోసం.. వ‌రుస ప్రాజెక్టుల‌తో [...]

    Read More

  • in

    megastar chiranjeevi’s next titled ‘god father’!

    మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన `లూసీఫ‌ర్` రీమేక్‌లో చిరంజీవి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ నెల‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఈ సినిమా కోసం చాలా టైటిళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. `కింగ్ మేక‌ర్‌`, `రారాజు`, `గాడ్ ఫాద‌ర్‌`... ఇలా చాలా పేర్లు ప్ర‌చారంలో వినిపించాయి. చివ‌రికి `గాడ్ ఫాద‌ర్‌` కే చిరంజీవి ఓటేసిన‌ట్టు టాక్‌. అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు గానీ, ఈ సినిమాకి ఈ టైటిల్ దాదాపుగా ఫిక్స‌యిపోయిన‌ట్టే. అయితే.. ఈ [...]

    Read More

  • in

    Megastar Chiranjeevi’s daughter Sushmita turns producer!

    మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇప్పటికే అనేక మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. దగ్గరదగ్గర డజను మంది వరకు ఇండస్ట్రీలో ఉన్నారు. చిరు అబ్బాయిల్నే కాదు అమ్మాయిల్ని సైతం ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరొక అమ్మాయి నుండి వెండి తెర మీదకు ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆమే చిరు పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల. సుస్మితకు ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. ఆల్రెడీ కాస్ట్యూమ్ [...]

    Read More

  • in

    shruthi haasan to star in megastar chiranjeevi’s next!

    మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పాటలు పాడుతూ.. సింగిల్స్‌ను కంపోజ్‌ చేస్తూ.. తండ్రిలా మల్టీటాలెంటెడ్ అని అందరి చేత అనిపించుకుంటుంది ఈ జూనియర్‌ హాసన్. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల శ్రుతి కెరీర్‌కు కాస్త గ్యాప్ వచ్చింది. `కాటమరాయుడు` తర్వాత రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నశృతి రీసెంట్ గా ‘క్రాక్’ సినిమాతో తెలుగు సూపర్‌ గా రీఎంట్రీ ఇచ్చిది. మాస్ మహారాజ్ రవితేజ తో జోడీ కట్టి గ్లామర్‌తోనూ.. యాక్టింగ్‌తోనూ తెలుగు ప్రేక్షకుల [...]

    Read More

  • in

    ‘sam jam’ with megastar chiranjeevi!

    అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన 'ఆహా' ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే  'సామ్ జామ్' పేరిట ఓ టాక్ షోను ప్రారభించింది.  ఈ స్పెషల్ టాక్ షోకు అందాలభామ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయనుంది. తాజాగా, 'సామ్ జామ్' షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అన్నపూర్ణ స్టూడియోకు రాగా కెమెరాలు క్లిక్ మన్నాయి. సరికొత్త [...]

    Read More

  • in

    Megastar Chiranjeevi very happy and compliments Taxiwaala team!

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]V[/qodef_dropcaps]ijay Devarakonda and Priyanka Jawalkar starring 'Taxiwaala' was Released on November 17 and bagged positive talk all over, Taxiwaala was made with a very low budget under 15 crores but had to face numerous pre-release difficulties like leaking entire film on torrent sites. Megastar very happy for the film's success overcoming all [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.