Search Results for: Dil Raju
-
ప్రభాస్ చేతిలో ఫౌజీ ఉంది. రాజాసాబ్ పని దాదాపుగా పూర్తికావొచ్చింది. ఆ తరవాత స్పిరిట్ పట్టాలెక్కిస్తారు. ‘కల్కి2’, ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సివుంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ. కాబట్టి మధ్యలో సుకుమార్ సినిమాని పట్టాలెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ‘స్పిరిట్’ ని ఏక బిగిన అవ్వగొట్టి ‘కల్కి 2,’ ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలు మొదలెడతాడు.. ఆ లోగా సుకుమార్ – రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. [...]
-
Salman Khan To Team Up With Telugu Director under dil raju?
by
Vijay kalyan 0 Votes
అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత ఓ భారీ ప్రాజెక్టుతో తిరిగి పుంజుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే, వంశీ పైడిపల్లి చెప్పిన [...] -
dil raju sensational comments on buying youtube views!
by
Vijay kalyan 0 Votes
త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం తమ్ముడు నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగానే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ ఎన్నో ఆశక్తికరమైన విషయాలను [...] -
Here’s how dil Raju Quickly Covered ‘Game Changer’ Losses!
by
Vijay kalyan 0 Votes
విజయవంతమైన సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని, వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. పండుగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా ప్రాఫిట్ ను వసూలు చేసి, గేమ్ ఛేంజర్లో వచ్చిన నష్టాన్ని పాక్షికంగా పూడ్చేసింది. ఈ పరిణామాలు దిల్ రాజు వ్యూహాత్మక ఆలోచనలకు ఉదాహరణగా నిలిచాయి. ఒక [...] -
ram charan to do a movie for Dil Raju without any remuneration?
by
Vijay kalyan 0 Votes
గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవడంతో చరణ్ దిల్ రాజుకు ఒక మాట ఇచ్చారని ఇటీవల ఒక సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. ఇలా ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మరోసారి దిల్ రాజు నిర్మాణంలో ఈయన సినిమా చేయబోతున్నారని.. ఆ సినిమా కోసం తాను రూపాయి కూడా రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తాను అంటూ ప్రామిస్ [...] -
Why did the big fight occur between Dil Raju and Sukumar?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబుతో లేదా అల్లు అర్జున్ తో సుకుమార్ 'జగడం' పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప 3 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో బిగ్ బడా హీరోతో మరో బిగ్ ప్రాజెక్టు ను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . సుకుమార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన ఫస్ట్ మూవీ “జగడం”. రామ్ పోతినేనితో ఈ సినిమాని తరికెక్కించాడు సుకుమార్. నిజానికి ఈ [...] -
‘baby’ vaishnavi lands in dil raju’s compund!
by
Vijay kalyan 0 Votes
ఈఏడాది థియేటర్లలో సందడి చేసిన సినిమాలలో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలలో 'బేబి' ఒకటి. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. వరుస ఆఫర్లు ఆమె ఇంటిముందు 'క్యూ' కట్టాయి. అయితే వైష్ణవి తొందరపడకుండా తనకి నచ్చిన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది.. అలా ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా మరో సినిమాను అంగీకరించింది..రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా [...] -
dil raju compares sreeleela with sridevi and Jaya Prada!
by
Vijay kalyan 0 Votes
భగవంత్ కేసరి' సినిమాలో శ్రీలీల పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో బాలయ్య కుమార్తె పాత్ర పోషంచిన శ్రీలీల నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించిందని అభినందిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవలీలగా పోషించగలదని ఈ సినిమాతో రుజువు అయ్యిందన్నారు. ఆమె కెరీర్ లోనే ఈ పాత్ర గుర్తుండిపోతుందన్నారు. “‘భగవంత్ [...] -
baby’s Big Break, Dil Raju Production and More?
by
Vijay kalyan 0 Votes
బేబీ’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది హీరోయిన్ వైష్ణవి. మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. దీంతో అమ్మడుకి అందరూ ఊహించినట్టే తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న ‘లవ్ మీ’ సినిమాకు వైష్ణవి హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే బోమమరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ కాంబో సినిమాకు కూడా వైష్ణవి ను అనుకుంటున్నారు. అల్మోస్ట్ ఈ సినిమాకు [...] -
issues between shankar and dil raju for game changer?
by
Vijay kalyan 0 Votes
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ హీరోగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో పాటు శంకర్ 'ఇండియన్ 2' కూడా చేస్తుండటం వలన, షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే 'గేమ్ ఛేంజర్' విషయంలో శంకర్ తో దిల్ రాజుకి పొసగడం లేదనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. భారీగా ఖర్చు [...] -
producer Dil Raju hits hard on Gossips!
by
Vijay kalyan 0 Votes
గాసిప్ రాయుళ్లపై, కేవలం వ్యూస్ కోసం అడ్డమైన రాతలు రాసే యూ ట్యూబ్ ఛానళ్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫైర్ అయ్యారు. నిజాలు తెలుసుకొని రాయాలని, లేదంటే మూసుకుని కూర్చోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్తికేయ 2ని నిర్మాత దిల్ రాజు అడ్డుకోవాలని చూశారని, ఆ సినిమాని తొక్కేయాలనుకొన్నారని ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ కామెంట్లు చేశారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో దిల్ రాజు పాల్గొన్నారు. [...] -
Producer Dil Raju Stops his 10 New Projects!
by
Vijay kalyan 0 Votes
నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయి, థియేట్రికల్ రెవెన్యూ తగ్గిపోతూ నిర్మాతలు ఎలా బతకాలి మరి. స్వయంగా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత.. ప్రొడక్షన్ విషయంలో ఆందోళన చెందుతుండడం, ఆల్రెడీ పచ్చ జెండా ఊపిన సినిమాలకు బ్రేక్ వేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది..తన ప్రొడక్షన్ హౌస్‌ను మరింత విస్తరించే క్రమంలో దిల్ రాజు పది చిన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఇంతకుముందు. కానీ గత కొన్ని నెలల్లో రిలీజైన సినిమాల పలితాలు చూశాక.. ఆ పది [...]










