• in

    Regina faced several challenges while getting into Bollywood!

    బాలీవుడ్ పై రెజినా కాసాండ్రా ఇంటరెస్టింగ్ కామెంట్స్ నార్త్‌ సినిమా పరిశ్రమకు, సౌత్‌ ఇండస్ట్రీకి మధ్య తేడాలను చెప్పుకొచ్చింది. సౌత్‌ నుంచి నార్త్‌కు వెళ్లి లాంగ్వేజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా చాలామంది సినిమా అవకాశాలు కోల్పోయారు. కానీ, బాలీవుడ్‌ నుంచి ఇక్కడకు వచ్చిన వాళ్లు ఎప్పుడూ ఆ ఇబ్బంది పడరు, ఇబ్బంది పెట్టరని పేర్కొంది. హిందీ సినిమాల్లో నటించాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ముంబయిలోనే ఉండాలని, మీటింగ్స్‌ హాజరు కావాలని చెప్పారని..ఈ విషయం తనకు నచ్చకపోయినా బాలీవుడ్‌లో [...]

    Read More

  • in

    Regina Cassandra interesting comments on Bollywood!

    బాలీవుడ్ సినీ పరిశ్రమపై ప్రముఖ నటి రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది భాషాపరమైన సమస్యను ఎదుర్కొంటారని, కానీ దక్షిణాదిన మాత్రం అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...భాష విషయంలో స్పష్టత లేకుండా బాలీవుడ్ ఎవరినైనా తీసుకోవడానికి ఆసక్తి చూపించదన్నారు. అలాగే, హిందీ సినిమాల్లో నటించాలంటే ముంబైలోనే ఉండాలని, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మనకు నచ్చకపోయినప్పటికీ బాలీవుడ్‌లో ఇది ముఖ్యమైనది అన్నారు. [...]

    Read More

  • in

    f cube ‘ regina cassandra’!

    REGINA CASSANDRA, THE BORN MULTI-TALENTED GIRL. THIS CHENNAI BEAUTY IS WINNING ALL HEARTS WITH HER CHARMING SCREEN PRESENCE. HERE ARE FIVE FACTS ABOUT HER THAT MIGHT SURPRISE YOU. FACT 01: She started Acting As a child artist in a TV Show for DD, but it was discontinued after one episode. FACT 02: In 2005, she [...]

    Read More

  • in

    Regina Cassandra opens up about dating!

    గతంలో రేజీనాకి సందీప్‌ కిషన్ , సాయి తేజ్‌ లతో అఫైర్లని, పెళ్లి అంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిన్నటికి చెక్ పెడుతూ సందీప్, సాయి తేజ్ తనకి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని, అయినా వారితో తన బాండింగ్ స్పెషల్ గా ఉంటుందని పేర్కొంది. 'సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లా ఫైట్ చేసుకుంటామని, ఒకరిపై ఒకరం అరుచుకుంటామని, కోపంతో నెలల తరబడి మాట్లాడుకోవటం మానేస్తామని తర్వాత అసలేం జరగనట్టే మళ్లీ మాట్లాడుకుంటామని తెలిపింది. [...]

    Read More

  • in

    Regina Cassandra: I Have Had Many Boyfriends, I’m a Serial Dater

    టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూ..తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని ఆమె చెప్పింది. తాను ఒక సీరియల్ డేటర్ నని తెలిపింది. ప్రస్తుతానికి మాత్రం బ్రేక్ తీసుకున్నానని చెప్పింది. తన తాజా చిత్రం 'ఉత్సవం' ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా రిలేషన్స్ షిప్స్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెజీనా [...]

    Read More

  • in

    Regina Opens Up About Her Casting Couch Experience!

    టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అందగత్తె రెజినా కాసాండ్రా. కానీ, స‌రైన హిట్లు ప‌డ‌క‌పోవ‌డం..కొత్త హీరోయిన్ల రాక‌తో రెజీనా కెరీర్ డౌన్ అయిపోయింది. ప్ర‌స్తుతం హీరోలెవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో కెరీర్ ను లాక్కొస్తోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తి, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. కెరీర్ ఆరంభంలో ఆఫ‌ర్ల కోసం రెజీనా ఎంతో మందిని [...]

    Read More

  • in

    Regina cassandra’s Men and Maggie adult joke go viral!

    సాధారణంగా సినీ ప్రముఖులు తమ మాటలను పూర్తి నియంత్రణలో పెట్టుకుని మాట్లాడతారు. డబుల్ మీనింగ్ డైలాగులను పొరపాటున కూడా బయటకు రానీయరు. ఇందుకు విరుద్ధంగా రెజీనా మాత్రం డబుల్ మీనింగ్ డైలాగులను పేలుస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది. శాకినీ డాకినీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పురుషుల శృంగార సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె సరదాగా మాట్లాడినప్పటికీ.. లోతుగా ఆలోచిస్తే కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. చిత్ర ప్రచారంలో భాగంగా తెలుగు ఫుడ్ ఛానల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. [...]

    Read More

  • in

    regina reveals once she Faked Her Pregnancy to buy a sweet!

    రెజీనా కసాండ్రా..ఈ మధ్యనే ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది అన్యాస్ ట్యుటోరియల్ అనే ఒక వెబ్ సిరీస్ తో ఆమె ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఆహాలో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఒక్క రాత్రిలో గర్భవతినయ్యానని కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. [...]

    Read More

  • in

    This Will Be My First And Last Item Song, Says Regina!

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో రెజీనా కాసాండ్రా ఒకరు. యంగ్ హీరోల సరసన నటిస్తూ మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల టాలీవుడ్ లో కొద్దిగా హవా తగ్గించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా మారిన హాట్ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించి మెప్పించింది. చిరు సరసన గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేసిన ఈ అమ్మడు ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక [...]

    Read More

  • in

    regina, nivetha keeps all their hopes on ‘Saakini Daakini’!

    సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. రీసెంట్ గా రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.