in

mahesh babu completes his major shoot part for varanasi!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి భారీ తారాగణంతో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మహాకావ్య చిత్రం వారణాసి. గ్లోబల్ ఆడియెన్స్ నే టార్గెట్ గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం అనుకున్నట్టుగానే శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన పార్ట్ వరకు మొత్తం షూట్ ని ఇప్పుడు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇక నుంచి మహేష్ బాబు ఫ్రీ అయిపోయినట్టే అని చెప్పాలి. అలాగే మిగతా షూట్ అంతా కూడా ఈ అక్టోబర్ మొదటి వారంతోనే పూర్తి కావడం గ్యారెంటీ.. ఇక ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు..!!

after Profit-Sharing Model, ravi teja hikes remuneration!