in

telugu girl Sri Gouri Priya signs multiple tollywood projects!

క రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ, “మీరు తమిళ సినిమాల్లో హీరోలతో చాలా రొమాంటిక్‌గా కనిపిస్తారు. కానీ తెలుగు సినిమాల్లో మాత్రం హీరోలను కొడతారు. తెలుగు హీరోలంటే మీకు ఎందుకు కోపం?” అని అడిగాడు. ఈ ప్రశ్నకు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. దీనికి శ్రీ గౌరీ ప్రియ చాలా సింపుల్‌గా కానీ స్ట్రాంగ్‌గా స్పందించింది. ఆమె మాట్లాడుతూ, “ఒకటే సినిమాలో కొట్టాను.. నేను ఏమైనా కంకణం కట్టుకున్నానా అందరినీ కొట్టాలని? నాకు ఎవరి మీదా కోపం లేదు. క్యారెక్టర్ ఎలా ఉంటే నేను అలా యాక్ట్ చేస్తాను” అని చెప్పింది. ఆమె సమాధానం వినగానే అక్కడ ఉన్నవారు చప్పట్లు కొట్టారు..

ram pothineni next with Lokesh Kanagaraj’s assistant Logi Vignesh!