in

regina cassandra to romance thala ajith again?

మిళ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్ స్టార్స్ తో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు అందించి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కొంచెం దూరంగానే ఉన్నారు. తన పర్శనల్ ఇంట్రెస్ట్ రేసింగ్ వైపుగా అజిత్ ఇప్పుడు ఉండగా ఇంకోపక్క నెమ్మదిగా తన తదుపరి సినిమా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలోకి యంగ్ హీరోయిన్ రెజీనా పేరు ఇప్పుడు వినిపిస్తుంది..

ఆల్రెడీ రెజీనా అజిత్ తో ఓ సినిమాలో నటించింది. ఈ ఏడాదిలో వచ్చిన విడా ముయర్చి సినిమాలో ఆమె నెగిటివ్ పాత్రలో కనిపించింది. కానీ మళ్ళీ ఇంతలోనే ఈ స్టార్ హీరోతో రెండో సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే ఈసారి హీరోయిన్ గానా లేక మరో కీలక పాత్రా అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ నే తెరకెక్కించే ఛాన్స్ ఉందని తెలిసిందే..!!

Bhagyashree Borse Replaces Sreeleela for lenin!