in

Samantha Shares Loved-Up Pic With Rumoured Boyfriend Raj Nidimoru!

త కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు బయటకు రావడం ఈ వదంతులకు మరింత బలం చేకూర్చింది. ఇదే సమయంలో రాజ్ నిడిమోరు భార్య సోషల్ మీడియాలో స్పందించిన తీరు కూడా ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది..

ఈ నేపథ్యంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫొటో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోకు “కుటుంబం, స్నేహితులతో కలిసి ఉన్నాను” (Surrounded by friends and family) అని సమంత క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పాటు తన కెరీర్ ప్రయాణం గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. “గడిచిన ఏడాదిన్నర కాలంలో నా కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్ తీసుకుంటూ, నా అంతర్ దృష్టిని నమ్ముతూ ప్రయాణంలో ఎన్నో నేర్చుకుంటున్నాను. ఈ రోజు, నేను సాధించిన చిన్న విజయాలను వేడుక చేసుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు..!!

Rashmika Mandanna: I would want to do a Korean drama

f cube ‘Kiara Advani’!