in

rajinikanth decided not to do ‘a’ rated movies!

జినీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’కి ఏ సర్టిఫికెట్ రావడంతో థియేటర్లలో పూర్తి రీచ్ కాలేదు. బలమైన ఓపెనింగ్ ఉన్నా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రజినీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ రేటెడ్ అంశాలు లేకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లపై దృష్టి సారించనున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం తెలిసిందే. దీంతో థియేటర్లలో అందరూ చూడలేకపోయారు..

రిలీజ్ మొదటి రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించినా, ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. ఈ ప్రభావంతో రజినీకాంత్ ఇకపై తన చిత్రాల్లో ఏ రేటెడ్ అంశాలు ఉండకూడదని నిర్ణయించారు. రజినీ ఇకపై ఫ్యామిలీ ఫ్రెండ్లీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలపై దృష్టి పెట్టారని సమాచారం. కోలీవుడ్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. రజినీ ఈ నిర్ణయంతో ప్రేక్షకులను మరింత దగ్గర చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు..!!

Why Rashmika Mandanna's Stance on Work Timings is Trending

Why Rashmika Mandanna’s Stance on Work Timings is Trending

beauty sreeleela in danger of being called as iron leg!