డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్!
వీరిద్దరి మధ్య మరేదో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత రెండో పెళ్లికి కూడా డేట్ ఫిక్స్ చేసేసారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఆగస్టులో వెళ్ల ఇద్దరి పెళ్లి జరుగుతుందంటూ వార్తలు వినిపించినా..ఇప్పుడు అక్టోబర్ 6న సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. ఈ డేట్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు..
కారణం సమంత, నాగచైతన్య అక్టోబర్ 6 న వివాహం చేసుకున్నారు. అయితే.. ఈసారి పెళ్లి మాత్రం ఎలాంటి హంగు, ఆర్పాటాలు లేకుండా చాలా సింపుల్ గా పలువురు సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరగనుందట. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే సమంత గాని, రాజ్ నిడుమొరు గాని అఫీషియల్ గా రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే..!!